ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Deepak Chahar Sister: తమ్ముడి సెక్స్‌లైఫ్‌ గురించి ఓ అక్క ఇలాగేనా మాట్లాడేది.. దీపక్ చాహర్ సిస్టర్‌పై నెటిజన్ల ఫైర్..

ABN, First Publish Date - 2022-06-05T20:51:01+05:30

దీపక్ చాహర్.. ఈ యువ క్రికెటర్ కొత్త ఇన్నింగ్స్‌ను బిగిన్ చేశాడు. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నాడు.. జయా భరద్వాజ్‌తో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దీపక్ చాహర్.. ఈ యువ క్రికెటర్ కొత్త ఇన్నింగ్స్‌ను బిగిన్ చేశాడు. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నాడు.. జయా భరద్వాజ్‌తో జూన్ 2న ఏడడుగులు వేశాడు. గాయంతో ఈ ఏడాది ఐపీఎల్ ఆడలేకపోయిన చాహర్.. పర్సనల్ లైఫ్‌ను మాత్రం మస్తీ చేస్తున్నాడు. దొరికిన ఖాళీ సమయాన్ని వినియోగించుకుంటున్నాడు. ఆటలోనూ ఫిట్‌నెస్ సాధించాలనుకుంటున్నాడు. T20 ప్రపంచ కప్ లోపు ఫిట్‌నెస్‌తో సిద్ధం కావాలని డిసైడయ్యాడు. అయితే  ప్రస్తుతం భార్య జయ భరద్వాజ్‌తో కలిసి మ్యారీడ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. లైఫ్ పార్ట్‌నర్‌తో సమయం గడుపుతున్నాడు. గాయంతో దొరికిన సమయాన్ని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే దీపక్ చాహర్ హనీమూన్ ప్లాన్స్‌పై అతడి సోదరి మాలతీ చాహర్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. కొత్త జంటతో కలిసి ఉన్న ఫొటోను మాలతీ చాహర్ షేర్ చేసింది.



జయ భరద్వాజ్ మా ఇంటిపిల్ల అయిపోయిందని ట్వీట్ చేసింది. కొత్త జోడీకి దిష్టి తగలకూడదని పోస్ట్ పెట్టింది. కాకపోతే హనీమూన్‌లో నడుము జాగ్రత్త అంటూ చాహర్‌పై మాలతీ సెటైర్ వేసింది. ఇదే ఇప్పుడు విమర్శలకు కారణమైంది. తమ్ముడి సెక్స్‌లైఫ్‌ గురించి ఓ అక్క ఇలాగేనా మాట్లాడేది అంటూ సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది.  కొందరు మాత్రం..ఈ కామెంట్స్‌ను లైట్ తీసుకోవాలంటున్నారు. ఎందుకంటే వరల్డ్‌కప్‌కు చాహర్‌ ఫిట్‌గా ఉండాలి కదా..జాగ్రత్తగా ఉండాలని  చెబితే తప్పేంటని వాదిస్తున్నారు.

Updated Date - 2022-06-05T20:51:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising