ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీలంక సంక్షోభం.. బోటులో భారత్ చేరుకున్న 19 మంది శ్రీలంక తమిళులు

ABN, First Publish Date - 2022-04-11T02:20:13+05:30

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు మరింత ముదురుతోంది. ఈ నేపథ్యంలో జాఫ్నా, మన్నార్‌కు చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు మరింత ముదురుతోంది. ఈ నేపథ్యంలో  జాఫ్నా, మన్నార్‌కు చెందిన 19 మంది శ్రీలంక తమిళులు బోటు ద్వారా తమిళనాడులోని ధనుస్కోడి తీరానికి చేరుకున్నారు. ఇప్పుడు వీరందరూ భారత్ ఆశ్రయం కోరుతున్నారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా మారడంతో అక్కడ జీవించడం చాలా కష్టంగా మారిందని అన్నారు. నిత్యావసరాల ధరలు ప్రజలకు అందనంత ఎత్తలో ఉన్నాయని వారు వాపోయారు. 


శుక్రవారం కూడా ఓ జంట తమ ఇద్దరు పిల్లలతో కలిసి భారత తీరానికి చేరుకుంది. ఇప్పటి వరకు మొత్తం 39 మంది భారత్ చేరుకున్నారు. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. భారత ప్రభుత్వం తమకు ఆశ్రయం కల్పించాలని వారంతా కోరుతున్నారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకోవడంతో చాలామంది భారత ఆశ్రయం కోరుతూ భారత్ చేరుకుంటున్నారు. 

Updated Date - 2022-04-11T02:20:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising