ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

42 సెకన్లలో కోట్లు సంపాదించి రికార్డు సృష్టించిన యూట్యూబర్ ఇతనే

ABN, First Publish Date - 2022-02-20T06:07:22+05:30

Youtubeలో వీడియోలు పోస్ట్ చేసి చాలామంది డబ్బులు సంపాదిస్తుంటారు. కానీ ఒక యూట్యూబర్ కేవలం 42సెకన్లలో రూ.కోటి 75లక్షలు సంపాదించాడు. ఇప్పటి వరకు యూట్యూబ్ ద్వారా ఇంత తక్కువ వ్యవధిలో అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎవరూ సంపాదించలేదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Youtubeలో వీడియోలు పోస్ట్ చేసి చాలామంది డబ్బులు సంపాదిస్తుంటారు. కానీ ఒక యూట్యూబర్ కేవలం 42సెకన్లలో రూ.కోటి 75లక్షలు సంపాదించాడు. ఇప్పటి వరకు యూట్యూబ్ ద్వారా ఇంత తక్కువ వ్యవధిలో అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎవరూ సంపాదించలేదు.


జొనాథన్ మా అనే యువకుడికి జొమా టెక్ అనే యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఈ ఛానెల్‌లో ఇటీవల అతను ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో జొనాథన్ బాగా డబ్బు సంపాదించే మార్గాల్లో ఒకటైన క్రిప్టో గురించి మాట్లాడాడు. దానికి వచ్చిన వ్యూస్ కారణంగా 42సెకన్లలో కోటి 75లక్షల రూపాయలు వచ్చాయట.


కంప్యూటర్ ప్రోగ్రామింగ్, క్రిప్టో టెక్నాలజీ అంశాల మీద జొనాథన్ యూట్యూబ్ లో వీడియోలు అప్‌లోడ్ చేస్తుంటాడు. అతని చానెల్‌కు దాదాపు 16 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఫేస్‌బుక్, గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసిన అయిన జొనాథన్ ప్రస్తుతం ఫుల్ టైం యూట్యూబర్‌గా మారి సక్సెస్‌ సాధించాడు. అంతేకాదు ఈ టెక్ నిపుణుడు NFT (నాన్ ఫంగిబుల్ టోకెన్) ప్లాట్ ఫాంలో కూడా డబ్బు సంపాదిస్తున్నాడు.


NFT అనేది ఒక డిజిటల్ ఐటెం. ఈ ప్లాట్ ఫాంలో ఎవరైనా వీడియాలు, పోస్ట్‌లు, ఫొటోలు కొనవచ్చు, విక్రయించవచ్చు. 

Updated Date - 2022-02-20T06:07:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising