ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: అంత చిన్న విషయానికి ఇంతలా కొట్టుకుంటారా? జిమ్‌లో ఆ మహిళలిద్దరూ ఎందుకు ఫైటింగ్ చేసుకున్నారో తెలిస్తే..

ABN, First Publish Date - 2022-10-12T03:03:48+05:30

ప్రస్తుతం ఆరోగ్యం కోసం అందరూ జిమ్‌లో వర్కవుట్లు చేస్తుండడం తెలిసిందే. జిమ్ బిజీగా ఉన్నప్పుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం ఆరోగ్యం కోసం అందరూ జిమ్‌లో వర్కవుట్లు చేస్తుండడం తెలిసిందే. జిమ్ బిజీగా ఉన్నప్పుడు ఒకరు ఒక మిషన్ దగ్గర వర్కవుట్ పూర్తి చేసే వరకు మరొకరు ఎదురు చూడాల్సి ఉంటుంది. అవతలి వారు వర్కవుట్ పూర్తి చేసి వెళ్లేవరకు అక్కడ నిలబడి ఆ తర్వాత ప్రారంభించాల్సి ఉంటుంది. అంత సేపు వెయిట్ చేశాక మధ్యలో మరొకరు ఆ మెషిన్‌ను ఆక్రమిస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళకు అచ్చంగా అలాంటి సమస్యే ఎదురైంది. 


ఆ వీడియో ప్రకారం.. జిమ్‌లో ఒక మహిళ వర్కవుట్ చేసేందుకు ఓ మెషిన్ వద్ద నిలబడి ఉంది. అప్పటికే ఓ మహిళ అక్కడ వర్కవుట్ చేస్తుండడంతో ఆమె పూర్తి చేసే వరకు వెయిట్ చేస్తోంది. ఆమె పూర్తి చేయగానే మెషిన్ దగ్గరకు వెళ్లింది. అయితే అంతలో మరో మహిళ ఆ మిషన్‌ను ఆక్రమించుకుని ఈమెను తోసేసింది. దీంతో ఇద్దరూ తీవ్రంగా గొడవపడ్డారు. జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.  


Updated Date - 2022-10-12T03:03:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising