ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఛీ..ఛీ.. స్విమ్మింగ్ పూల్‌లో ఇదేం పాడు పని.. ఎవరూ చూడటం లేదనుకుందో ఏమో కానీ..

ABN, First Publish Date - 2022-06-27T20:41:03+05:30

ఆ మహిళ స్విమ్మింగ్ పూల్‌లో సరదాగా గడుపుతోంది.. ఒక ట్యూమ్ మీద కూర్చుని ఎంజాయ్ చేస్తోంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ మహిళ స్విమ్మింగ్ పూల్‌లో సరదాగా గడుపుతోంది.. ఒక ట్యూబ్ మీద కూర్చుని ఎంజాయ్ చేస్తోంది.. అదే సమయంలో ఆమెకు టాయ్‌లెట్ వచ్చింది.. పూల్ నుంచి బాత్రూమ్‌కు వెళ్లలేక అక్కడే మూత్ర విసర్జన చేసింది.. ఎవరూ గుర్తించలేరనుకుంది.. అయితే ఆ స్విమ్మింగ్‌పూల్ `పీ-ప్రూఫ్` కావడంతో అధికారులకు దొరికిపోయింది.. ఆ స్విమ్మింగ్ పూల్‌లో అమర్చిన డిటెక్షన్ సిస్టమ్ ద్వారా నీటిలో మూత్ర విసర్జన చేస్తున్న మహిళను పట్టుకున్నారు.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


ఆ వీడియో ప్రకారం.. ఒక మహిళ స్విమ్ సూట్ ధరించి, స్విమ్మింగ్ పూల్‌లో ఫ్లోటింగ్ ట్యూబ్‌పై కూర్చుంది. ఆమెకు అర్జెంట్‌గా టాయ్‌లెట్ రావడంతో బాత్రూమ్‌కు వెళ్లకుండా.. పూల్‌లోనే మూత్ర విసర్జన చేసింది. తను దొరికిపోయే మార్గం లేదని ఆమె భావించి ఉండవచ్చు. అయితే ఆ పూల్‌లో అమర్చిన డిటెక్షన్ సిస్టమ్ ఆమెను పట్టించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమెపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 

Updated Date - 2022-06-27T20:41:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising