ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kerala: పిల్లి కరిచిందని హాస్పిటల్‌కు వెళ్లి కుక్క బారిన పడిన మహిళ.. చివరకు..

ABN, First Publish Date - 2022-10-02T21:20:50+05:30

`నీడ కోసం చెట్టు కిందకు వెళితే చెట్టు కొమ్మలు ఊడిపోయి తలమీదపడ్డాయట’.. అని పెద్దవాళ్లు ఓ సామెత చెబుతుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

`నీడ కోసం చెట్టు కిందకు వెళితే చెట్టు కొమ్మలు ఊడిపోయి తలమీదపడ్డాయట’.. అని పెద్దవాళ్లు ఓ సామెత చెబుతుంటారు. కేరళకు చెందిన ఓ మహిళకు అచ్చం అలాంటి అనుభవమే ఎదురైంది. పిల్లి కరిచిందని హాస్పిటల్‌కు వెళ్లిన మహిళను అక్కడ ఓ కుక్క కరిచింది. దీంతో ఆమె పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


ఇది కూడా చదవండి..

Viral Video: పెద్దపులితో కోతి మైండ్ గేమ్.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!


కేరళ (kerala)లోని తిరువనంతపురానికి చెందిన అపర్ణ అనే మహిళను శుక్రవారం ఒక పిల్లి (Cat bite) కరించింది. వెంటనే ఆమె సబ్బుతో కాలును క్లీన్ చేసుకుని యాంటీ-రేబిస్ వ్యాక్సిన్ కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. డాక్టర్ కోసం వేచి చూస్తూ అక్కడ బెంచీ మీద కూర్చుంది. అయితే అపర్ణ కూర్చున్న బెంచీ కింద ఓ కుక్క అప్పటికే పడుక్కుని ఉంది. అపర్ణ పొరపాటున కుక్క తోక తొక్కెయ్యడంతో అది ఆమె కాలును కొరికేసింది. సిబ్బంది వెంటనే అపర్ణకు ప్రాథమిక చికిత్స చేసి కట్టు కట్టి, మెరుగైన చికిత్స కోసం పెద్దాసుపత్రికి పంపించారు. 

Updated Date - 2022-10-02T21:20:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising