ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Photo: చిరుతపులిపై అమితమైన ప్రేమ కురిపించిన మహిళ

ABN, First Publish Date - 2022-08-13T13:25:04+05:30

గాయపడిన ఓ చిరుతపులిపై(injured leopard) ఓ మహిళ అమితమైన ప్రేమ కురిపించిన అరుదైన ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాయపడిన చిరుతపులికి రాఖీ కట్టిన వైనం...నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది

జైపూర్ (రాజస్థాన్): గాయపడిన ఓ చిరుతపులిపై(injured leopard) ఓ మహిళ అమితమైన ప్రేమ కురిపించిన అరుదైన ఘటన రాజస్థాన్(Rajasthan) రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. గాయపడిన చిరుతపులిని( Injured Leopard) అటవీశాఖ అధికారులకు అప్పగించే కొద్ది క్షణాల ముందు రాఖీపండుగ సందర్భంగా ఓ మహిళ(Woman) రాఖీ(Rakhi) కట్టి చిరుతపై తన సోదర ప్రేమను చాటుకుంది.(Woman Ties Rakhi To Injured Leopard) మహిళ చిరుతపులికి రాఖీ కట్టిన ఫొటో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.(winning hearts on social media)


గులాబీరంగు చీర ధరించిన రాజస్థానీ మహిళ తన చీర కొంగును తలపై కప్పుకొని చిరుతపులి కాలికి రాఖీ కట్టిన చిత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతోపాటు నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.ఈ అరుదైన చిత్రాన్ని ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నంద శుక్రవారం ట్విట్టరులో(Twitter) షేర్ చేశారు. ‘‘భారతదేశంలో మనుషులు, జంతువులు ప్రేమ, సామరస్యంతో జీవిస్తున్నాయి, ఓ మహిళ చిరుతపులి పట్ల అమితమైన సోదర ప్రేమను చూపించింది’’(harmony with unconditional love to the wild)అని సుశాంతనంద(Indian Forest Officer Susanta Nanda) క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్ ట్విట్టర్‌లో వందలాదిమంది లైక్‌లను సంపాదించింది. పలువురు నెటిజన్లు ఈ పోస్ట్‌ను రీ-ట్వీట్ చేశారు.

Updated Date - 2022-08-13T13:25:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising