ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బర్త్‌డే పార్టీకి పిలిచి.. మద్యం తాపించి యువతిపై అత్యాచారం.. ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరింపులు

ABN, First Publish Date - 2022-05-19T09:05:12+05:30

ఒక హాస్టల్‌లో ఉండే యువతి ఒక బర్త్ డే పార్టీకి వెళ్లింది. అక్కడ కొందరు ఆమెకు బలవంతంగా మద్యం తాపించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఢిల్లీలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక హాస్టల్‌లో ఉండే యువతి ఒక బర్త్ డే పార్టీకి వెళ్లింది. అక్కడ కొందరు ఆమెకు బలవంతంగా మద్యం తాపించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఢిల్లీలోని గురుగ్రామ్‌ సెక్టార్-40లో వెలుగు చూసింది. 


బాధితురాలు నివసిస్తున్న  హాస్టల్ యజమాని.. అతని స్నేహితుడి బర్త్ డే పార్టీని హాస్టల్‌లోనే ఏర్పాటు చేశాడు. పార్టీకి ఆహ్వానించడంతో బాధితురాలు వెళ్లింది. అక్కడ యజమాని, అతని స్నేహితుడు కలిసి ఆమెకు మద్యం తాపించారు. అనంతరం యజమాని స్నేహితుడు ఆమెను బలాత్కరించాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదరించారు. ఈ ఘటన ఏప్రిల్ 16న జరిగింది. 


ఇది జరిగిన 20 రోజుల తర్వాత ధైర్యం చేసి యువతి.. పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొన్నారు. ప్రస్తుతం హాస్టల్ యజమాని, అతని స్నేహితుడు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Updated Date - 2022-05-19T09:05:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising