ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Worst food combo of 2022: ఈ ఏడాది చెత్త ఫుడ్ కాంబినేషన్ ఏంటో తెలుసా? ఈ వీడియో చూస్తే..

ABN, First Publish Date - 2022-12-06T15:28:59+05:30

ఇడ్లీతో సాంబార్, పెసరట్టుతో ఉప్మా, ముద్దపప్పుతో ఆవకాయ.. మొదలైన కాంబినేషన్లను చాలా మంది ఇష్టపడతారు. అయితే కొందరు మాత్రం వెరైటీ కాంబినేషన్ ట్రై చేస్తుంటారు. అందులో కొన్ని బాగుంటే.. మరికొన్ని వికారంగా ఉంటాయి. తాజాగా ఇద్దరు చెఫ్‌లు తమకు చెత్తగా అనిపించిన ఫుడ్ కాంబినేషన్ గురించి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నారు పెద్దలు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన రుచిని ఇష్టపడతారు. ఇడ్లీతో సాంబార్, పెసరట్టుతో ఉప్మా, ముద్దపప్పుతో ఆవకాయ.. మొదలైన కాంబినేషన్లను చాలా మంది ఇష్టపడతారు. అయితే కొందరు మాత్రం వెరైటీ కాంబినేషన్ ట్రై చేస్తుంటారు. అందులో కొన్ని బాగుంటే.. మరికొన్ని వికారంగా ఉంటాయి. తాజాగా ఇద్దరు చెఫ్‌లు తమకు చెత్తగా అనిపించిన ఫుడ్ కాంబినేషన్ గురించి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

Chef Saransh Goila తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. మరో చెఫ్ @chefchinuvazeను ట్యాగ్ చేశాడు. ఈ సంవత్సరం మీరు ప్రయత్నించిన లేదా చూసిన చెత్త ఫుడ్ కాంబినేషన్‌ ఏది? నాకు, @chefchinuvazeకు.. దోశ, ఐస్ క్రీం కాంబినేషన్ ఈ ఏడాది నెంబర్ వన్ చెత్త ఫుడ్ కాంబో అనిపిస్తోంది. గతేడాది ఫాంటా, మ్యాగీ కాంబో టాప్‌లో ఉందని అనుకుంటున్నానని Saransh Goila పోస్ట్ చేశాడు. మూడు రోజుల క్రితం పోస్ట్ అయిన ఈ వీడియో 2.8 లక్షల కంటే ఎక్కువ వ్యూస్ పొందింది. దాదాపు 8,600 లైక్‌లు దక్కించుకుంది. నిజమే.. దోశ, ఐస్ క్రీం కాంబినేషన్ వరస్ట్ అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2022-12-06T15:29:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising