ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోసగాడిని 420 అని ఎందుకు పిలుస్తారో తెలుసా?.. ఈ వివరాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ABN, First Publish Date - 2022-03-05T16:27:38+05:30

ఎవరినైనా మోసగాడు అని సంబోధించాల్సి వస్తే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎవరినైనా మోసగాడు అని సంబోధించాల్సి వస్తే, అతనిని 420 అని అంటారు. మోసగాళ్లను 420 అని మాత్రమే ఎందుకు పిలుస్తారో? మరి ఏ సంఖ్యనూ ఎందుకు చెప్పరని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది కేవలం సంఖ్య మాత్రమే కాదు.. దీనికి చట్టపరమైన ఉనికి ఉందని మనం గ్రహించాలి. ఈ సంఖ్య అంటే 420 అనేది భారతీయ శిక్షాస్మృతిలోని ఒక విభాగం. మరొక వ్యక్తిని మోసం చేసే వారికి ఇది వర్తిస్తుంది. ఇతరుల ఆస్తిని లాక్కోవడం కూడా ఈ జాబితాలోకే వస్తుంది. భారతదేశ చట్టంలో సెక్షన్ 420కి విస్తృత రూపం ఉంది. దీనిలో శిక్ష విధించే నిబంధన కూడా ఉంది. 




ఏదైనా విలువైన వస్తువు లేదా మరొకరి ఆస్తిని లాక్కోవడం, మోసం చేయడం, నిజాయితీ లేకుండా వ్యవహరించడం మొదలైన వాటికి పాల్పడే వ్యక్తి ఎవరైనా సరే సెక్షన్ 420 కింద శిక్షార్హులు. ఒక వ్యక్తి తన స్వప్రయోజనాల కోసం మరొకరి సంతకాన్ని ఫోర్జరీ చేసి, అతని ఆస్తిని లేదా విలువైన వస్తువులను తన పేరు మీద రాయించుకున్నప్పుడు, నకిలీ సంతకాలు చేసి, ఆర్థిక లేదా మానసిక ఒత్తిడితో, మరొకరి ఆస్తిని స్వాధీనం చేసుకున్నప్పుడు అతనిపై సెక్షన్ 420 ప్రయోగిస్తారు. ఈ నేరం కింద గరిష్టంగా 7 ఏళ్ల శిక్ష విధించే నిబంధన ఉంది. దీనితో పాటు జరిమానా విధించే అవకాశం కూడా ఉంది.

Updated Date - 2022-03-05T16:27:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising