ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shocking Video: ప్రశాంతంగా ఉన్న కొలనులో నీరు తాగుతున్న జింక.. హఠాత్తుగా ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-10-09T20:15:13+05:30

మొసలికి నీటిలో ఉన్నప్పుడే బలం.. నీటిలో ఉన్నప్పుడు ఏనుగులు, పులులు, చిరుతలకు కూడా మొసలి చుక్కలు చూపించగలదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొసలికి నీటిలో ఉన్నప్పుడే బలం.. నీటిలో ఉన్నప్పుడు ఏనుగులు, పులులు, చిరుతలకు కూడా మొసలి చుక్కలు చూపించగలదు.. బయటకు వస్తే కుక్క కూడా మొసలిని భయపెడుతుంది.. అందుకే మొసలి నీటిలో ఉంటూనే తన ఆహారాన్ని సంపాదించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది.. నీరు తాగడానికి వచ్చిన జంతువులపై మెరుపు వేగంతో దాడి చేసి పట్టుకుంటుంది.. ప్రమాదాన్ని ముందుగా పసిగట్టిన జంతువులు తృటిలో ప్రాణాలను కాపాడుకుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.


అడవిలో తిరుగుతున్న ఒక జింక (Deer)కు దాహాం వేసి ఒక కొలను దగ్గరకు వెళ్లింది.  ఒడ్డున నిల్చుని మెల్లగా నీళ్లను తాగుతోంది. ఆ జింకను నీటి లోపల ఉన్న మొసలి (Crocodile) గమనించింది. నీటి లోపలి నుంచి దాని దగ్గరకు వేగంగా చేరుకుంది. హఠాత్తుగా బయటకు వచ్చి జింకను పట్టుకోవడానికి ప్రయత్నించింది. ప్రమాదాన్ని పసిగట్టిన జింక వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ (Viral Video) అవుతోంది. 

Updated Date - 2022-10-09T20:15:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising