ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral అవుతున్న పీత ఫొటో.. బాబోయ్ ఇదిలా ఉందేంటి అంటున్న నెటిజన్లు!

ABN, First Publish Date - 2022-07-15T16:30:34+05:30

ప్రస్తుతం ఓ పీతకు సంబంధించిన ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అది చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘బాబోయ్ ఇదేంటి ఇలా ఉంది. ఇంతకు ముందెప్పుడు ఇలాంటి పీతను చూడలేదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇతరులకు షేర్ చేస్తు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ఓ పీతకు సంబంధించిన ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అది చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘బాబోయ్ ఇదేంటి ఇలా ఉంది. ఇంతకు ముందెప్పుడు ఇలాంటి పీతను చూడలేదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇతరులకు షేర్ చేస్తున్నారు. ఇంతకూ ఆ ప్రత్యేకత ఏంటనే కదా మీ సందేహం. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..


శాస్త్రసాంకేతిక పరంగా ఎన్నో విజయాలు సాధించినా.. భూమిపై మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. సముద్ర గర్భంలోని అంతుపట్టని మిస్టరీల గురించి కూడా ఇంకా సరైన అవగాహన లేదు. ఈ క్రమంలోనే ఓ ఫొటో గ్రాఫర్ సముద్ర గర్భంలో నివసిస్తున్న పీతను ఫొటో దించి.. దాన్ని ఫొటోను ఇన్‌స్టా‌గ్రామ్‌లో షేర్ చేశాడు. ఆ పీత ప్రత్యేకత ఏంటంటే.. దానికి అచ్చం మనుషుల్లానే నోట్లో దంతాలు ఉన్నాయి. కాగా.. ప్రస్తుతం ఈ ఫొటో నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుట్టుంది. దంతాలు కలిగిన ఫొటోను చూసి ఆశ్చర్యపోతున్న ప్రజలు.. ఇతరుకు షేర్ చేస్తూ ఫన్నీగా రకరకాలు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఓ మత్సకారుడి వలలో చిక్కిన చేపకు కూడా మనుషుల్లానే నోట్లో దంతాలు ఉండటం.. దానికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాద్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. 


Updated Date - 2022-07-15T16:30:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising