ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral video : అయ్యో పాపం..! జొమాటో డెలివరీ బాయ్‌కి ఎంత కష్టం వచ్చింది.. కుక్క వల్ల ఇలా అవుతుందని ఎవరూ ఊహించలేదు..

ABN, First Publish Date - 2022-09-11T03:28:26+05:30

ఒక పని మీద వెళ్తుండగా.. మధ్యలో అనుకోని సంఘటనలు జరగడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఒక్కోసారి ఇలాంటి ఘటనల కారణంగా పెద్ద నష్టం జరుగుతుంటుంది. ఇందుకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక పని మీద వెళ్తుండగా.. మధ్యలో అనుకోని సంఘటనలు జరగడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఒక్కోసారి ఇలాంటి ఘటనల కారణంగా పెద్ద నష్టం జరుగుతుంటుంది. ఇందుకు సంబంధించిన వార్తలు, వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవడం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఓ వీడియో వైరల్ అవుతోంది. జొమాటో డెలివరీ బాయ్‌.. విధుల్లో భాగంగా ఓ అపార్ట్‌మెంట్‌‌లోకి వెళ్లగా, లిఫ్ట్‌లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. కుక్క కారణంగా ఇలా అవుతుందని ఎవరూ ఊహించలేదు.


ముంబై(Mumbai)లో నరేంద్ర పెరియార్‌ అనే ఓ జొమాటో డెలివరీ బాయ్‌కి (Zomato Delivery Boy) సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. విధుల్లో భాగంగా కొరియర్ పార్సిల్ చేయడానికి ఓ అపార్ట్‌మెంట్‌‌కి వెళ్తాడు. పైకి వెళ్లేందుకు లిఫ్ట్‌ వద్దకు వెళతాడు. లిఫ్ట్ డోర్ తెరుచుకోగానే అందులో ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను పట్టుకుని ఉంటాడు. డోర్ తెరుచుకోగానే కుక్క.. డెలివరీ బాయ్‌పై దాడి చేసేందుకు వస్తుంది. అయితే దాని యజమాని తాడును గట్టిగా పట్టుకోవడంతో వెనక్కు వెళ్తుంది. దీంతో యువకుడు ఏం కాదులే అనే ధైర్యంతో లిఫ్ట్ లోపలికి వెళ్తాడు. అయితే లోపలికి వెళ్లిన కాసేపటికే సడన్‌గా అతడిపైకి దూసుకొచ్చి ప్రైవేట్ పార్ట్ వద్ద కరుస్తుంది. దీంతో యువకుడు తీవ్రమైన నొప్పితే విలవిలలాడిపోతాడు. కరిచిన స్థలంలో రక్తస్రావం అవడంతో భయంతో బయటికి పరుగులు పెడతాడు. స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువకుడికి గాయమైన స్థలంలో కుట్టు వేసిన వైద్యులు.. చికిత్స అందిస్తున్నారు.

Queen Elizabeth II: 60 ఏళ్లుగా ఒకే డైట్.. ఇదే ఆమె ఆరోగ్య రహస్యం.. ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపు ఆమె ఏమేం తినేవారంటే..





Updated Date - 2022-09-11T03:28:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising