ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: చిన్న పిల్లల పార్కులో ఏనుగు ఎలా ఆడకుంటోందో చూశారా? నెటిజన్లను ఆకట్టుకుంటున్న వీడియో!

ABN, First Publish Date - 2022-10-18T02:13:52+05:30

పార్కులు కేవలం పిల్లలు ఆడుకోవడానికి మాత్రమే అని ఎవరు చెప్పారు?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్కులు కేవలం పిల్లలు ఆడుకోవడానికి మాత్రమే అని ఎవరు చెప్పారు? ఆటలు కేవలం పిల్లలకు మాత్రమే ఆనందాన్ని కలిగిస్తాయని ఎవరు చెప్పారు? తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఏనుగు ఆటను గమనిస్తే మీ అభిప్రాయం పూర్తిగా మారిపోవచ్చు. అసోంలోని ఓ చిన్న పిల్లల పార్కులో ఓ ఏనుగు తనను తాను మర్చిపోయి ఒంటరిగా ఆడుకుంటోంది. ఆ వీడియో నెటిజన్ల మనసులను దోచుకుంది.


వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. అసోంలోని అమ్చాంగ్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఉండే ఓ ఏనుగు నారంగి ఆర్మీ కంటోన్మెంట్‌లోని పిల్లల పార్కులోకి ప్రవేశించింది. చిన్న పిల్లలు ఆడుకునే ఊయలలతో ఆ ఏనుగు ఆడుకుంది. పార్క్‌లో ఏనుగును గుర్తించిన ఓ స్థానికుడు ఆ ఘటనను రికార్డ్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. లక్షకు పైగా వ్యూస్ సాధించింది. `ఈ దృశ్యాన్ని చూడటం చాలా సరదాగా ఉంది. ఇంత అందమైన వీడియోను రికార్డ్ చేసిన వ్యక్తికి చాలా ధన్యవాదాలు` అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. 

Updated Date - 2022-10-18T02:13:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising