ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: సింహాలతో సరదా సరదాగా మహిళ వాకింగ్.. వీడియో చూస్తే షాక్ అవుతారు..

ABN, First Publish Date - 2022-01-14T01:11:52+05:30

ఈ వీడియోలో ఆరు సింహాలు అడవిలో రోడ్డు వెంట వెళ్తుంటాయి. వాటిని వెనుక ఓ మహిళ నడుస్తూ రావడం చూడొచ్చు. సింహాల తోక పట్టుకుని ఆమె వాటిని అదిలిస్తూ తీసుకెళ్తున్నట్లుగా కనిపిస్తుంది. సింహాలు కూడా ఆమెకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు మహిళలు మగవారికి తీసిపోని విధంగా సాహసాలు చేస్తుంటారు. అలాంటి మహిళలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో ఇటీవల చాలా చూస్తుంటాం. ఇప్పుడు మనం చూడబోయే మహిళ.. వీరందరికీ భిన్నంగా ఉన్నట్టుంది. పశువులను మేతకు తీసుకెళ్లినట్లు సింహాల వెంట సరదా సరదాగా వాకింగ్ చేయడం అందరినీ ఆశ్యర్యానికి గురిచేస్తోంది. ఏ మాత్రం భయం లేకుండా సింహాలతో ఆమె నడుస్తూ వెళ్తున్న వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.


ఈ వీడియోలో ఆరు సింహాలు అడవిలో రోడ్డు వెంట వెళ్తుంటాయి. వాటిని వెనుక ఓ మహిళ నడుస్తూ రావడం చూడొచ్చు. సింహాల తోక పట్టుకుని ఆమె వాటిని అదిలిస్తూ తీసుకెళ్తున్నట్లుగా కనిపిస్తుంది. సింహాలు కూడా ఆమెకు ఎలాంటి హాని చేయకుండా సైలెంట్‌గా నడుస్తూ వెళ్లడం చూడటానికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ వీడియోను @safarigallery అనే ఇన్‌స్టాగ్రాం యూజర్ తన అకౌంట్‌లో పోస్టు చేశాడు. దీంతో తెగ వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. క్రూర జంతువులతో స్నేహం అంత మంచిది కాదు.. అంటూ కొందరు సలహా ఇస్తుంటే, మరికొందరు మాత్రం ఆమె ధైర్యాన్ని తెగ మెచ్చుకుంటున్నారు.

రెస్టారెంట్‌లోకి ఉన్నట్టుండి ఎంట్రీ ఇచ్చిన దున్నపోతు.. మామూలు రచ్చ చేయలేదు కదా..



Updated Date - 2022-01-14T01:11:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising