ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అచ్చం మనిషిలాగానే నడుస్తున్న కోతి.. ఆకట్టుకుంటున్న వైరల్ వీడియో!

ABN, First Publish Date - 2022-04-14T20:43:40+05:30

మానవ జాతి కోతి నుంచి ఆవిర్భవించిందని చెబుతూ ఉంటారు. మనుషులు చేసే కొన్ని చిలిపి పనులను కోతి చేష్టలతో పోలుస్తూ ఉంటారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మానవ జాతి కోతి నుంచి ఆవిర్భవించిందని చెబుతూ ఉంటారు. మనుషులు చేసే కొన్ని చిలిపి పనులను కోతి చేష్టలతో పోలుస్తూ ఉంటారు. నిజానికి కోతులు మనుషులను బాగా అనుకరిస్తాయి. తాజాగా ఓ కోతి అచ్చం మనిషిలాగానే నడిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


బ్రిడ్జిపై నడుచుకుంటూ వెళ్తున్న కోతి అచ్చం మనిషిలాగా రెండు కాళ్లతో నడుస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక సరస్సుపై ఉన్న బ్రిడ్జిపై రెండు కాళ్లతో దర్జాగా నడుస్తూ కనిపిస్తుంది. అనంతరం బ్రిడ్జిపైకి ఎక్కి దానిపై చకాచకా గెంతుకుంటూ వెళ్లిపోయింది. ఈ వీడియోను నేచర్‌ లైఫ్‌ పేజ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ వీడియోకు మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 



Updated Date - 2022-04-14T20:43:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising