ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: వామ్మో.. అతని ధైర్యం చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. ఏ మాత్రం తేడా వచ్చినా పరిస్థితి మామూలుగా ఉండదు!

ABN, First Publish Date - 2022-08-19T22:09:21+05:30

ఇతరులను ఆశ్చర్యపరిచేందుకు లేదా మరేదైనా కారణం కోసం కొందరు భారీ రిస్క్‌లు చేస్తుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇతరులను ఆశ్చర్యపరిచేందుకు లేదా మరేదైనా కారణం కోసం కొందరు భారీ రిస్క్‌లు చేస్తుంటారు. ప్రాణాలను పణంగా పెట్టి సాహసాలు చేస్తుంటారు. తాజాగా ఒక వ్యక్తి విరిగిపోయిన బ్రిడ్జి మీద ఉన్న సన్నని గట్టు మీద నుంచి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ నడిపి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video)అవుతోంది. 



ఆ వీడియో ప్రకారం.. వంతెన పూర్తిగా ధ్వంసమైంది. సన్నటి సైడ్ రైలింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఆ సన్నటి గట్టు మీద  నుంచి ఒక వ్యక్తి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై ప్రయాణించాడు. harishraj1942 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌పై షేర్ అయిన ఈ వీడియోను ఇప్పటికి 2.83 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. కొందరు ఆ వ్యక్తి ఆత్మవిశ్వాసానికి హ్యాట్సాప్ చెప్పారు. మరికొందరు మాత్రం హెచ్చరించారు. ఒక వ్యక్తి `ఇలా చేయకండి, మిమ్మల్ని చూసి ఇతరులు కూడా అలాగే చేస్తారు' అని కామెంట్ చేశారు. 

Updated Date - 2022-08-19T22:09:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising