ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Innovative Stunt: కారు నుంచి బుల్లెట్‌లా దూసుకొచ్చిన ఇతడి స్టంట్ చూస్తే.. షాకవకుండా ఉండలేరు..

ABN, First Publish Date - 2022-08-04T21:45:06+05:30

కొందరి విన్యాసాలు (Stunts) చూస్తే.. వీరికేమైనా మానవాతీత శక్తులేమైనా ఉన్నాయా.. అని అనిపిస్తుంది. అంత ఆశ్చర్యం కలిగించేలా వారి విన్యాసాలు ఉంటాయి. సోషల్ మీడియాలో ఇలాంటి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరి విన్యాసాలు (Stunts) చూస్తే.. వీరికేమైనా మానవాతీత శక్తులేమైనా ఉన్నాయా.. అని అనిపిస్తుంది. అంత ఆశ్చర్యం కలిగించేలా వారి విన్యాసాలు ఉంటాయి. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో యువకుడు చేసిన విన్యాసం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇదెలా సాధ్యం అంటూ అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూస్తే మీరు కూడా షాకవడం ఖాయం.


సోషల్ మీడియాలో రష్యన్‌కు చెందిన వ్యక్తి (Russian man) చేసిన స్టంట్ వీడియో వైరల్ అవుతోంది. రోడ్డు మధ్యలో రెండు పిల్లర్స్‌ను ఏర్పాటు చేసి, వాటి మీద కారును ఏర్పాటు చేస్తారు. తర్వాత మరో కారుపై ఓ వ్యక్తి పడుకుని ఉంటాడు. ఆ కారు వేగంగా పిల్లర్స్ మధ్య నుంచి దూసుకొస్తుంది. ఆ క్షణంలో ఆ వ్యక్తి పిల్లర్స్ పైన ఉన్న కారు లోపలి నుంచి బుల్లెట్‌లా దూసుకొచ్చి.. మళ్లీ కింద వెళ్తున్న కారు పైన ల్యాండ్ అవుతాడు. రెప్పపాటు కాలంలో జరిగిన ఈ స్టంట్.. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏమాత్రం పట్టుతప్పినా పెద్ద ప్రమాదమే జరిగుండేది. అయితే యువకుడు ఎంతో చాకచక్యంగా ఈ విన్యాసాన్ని పూర్తి చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చాలా అద్భుతంగా చేశాడంటూ యువకుడిని.. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Viral Video: పిల్ల ఏనుగును పట్టుకున్న మొసలి.. ఆగ్రహంతో ఊగిపోయిన తల్లి ఏనుగు.. ఏం చేసిందో చూడండి..



Updated Date - 2022-08-04T21:45:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising