ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Uttar pradesh: చిన్న పిల్లాడిలా ఏడ్చిన పోలీస్ అధికారి.. కారణమేంటో తెలిస్తే షాక్!

ABN, First Publish Date - 2022-07-17T20:35:10+05:30

సాధారణంగా ఒక్కో మనిషికి ఒక్కో రకమైన భయం ఉంటుంది. కొందరు చీకటిని చూసి భయపడతారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాధారణంగా ఒక్కో మనిషికి ఒక్కో రకమైన భయం ఉంటుంది. కొందరు చీకటిని చూసి భయపడతారు. మరికొందరు.. బల్లులు, బొద్దింకలను చూసి భయపడుతుంటారు. చిన్న వయసులో ఉండే ఆ భయాలు పెద్దయ్యాక కూడా వదలవు. తాజాగా ఓ పోలీస్ అధికారి Blood Test చేయించుకోవడానికి భయపడ్డాడు. అతడి నుంచి బ్లడ్ శాంపిల్ తీసుకోవడం వైద్య సిబ్బందికి తలకు మించిన భారంగా తయారైంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 




ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో కొంత మంది పోలీసులకు హెల్త్ చెకప్ జరుగుతోంది. వైద్య సిబ్బంది అందరి బ్లడ్ శాంపిల్స్‌ను తీసుకుంటున్నారు. అయితే ఒక పోలీస్ అధికారి బ్లడ్ శాంపిల్ తీయడానికి వైద్య సిబ్బంది నానా కష్టాలు పడ్డారు. అతను చిన్న పిల్లాడిలా ఒకటే భయపడిపోయి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తోటి ఉద్యోగులు అతడిని సముదాయించడానికి తీవ్రంగా శ్రమించారు. వైద్య సిబ్బంది చివరకు ఏలాగోలా అతని దగ్గర నుంచి శాంపిల్‌ను స్వీకరించారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ పుట్టుకొస్తున్నాయి.  



Updated Date - 2022-07-17T20:35:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising