ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీవీ రిపేర్ చేయడానికి వెళ్లిన యువకుడికి వింత అనుభవం.. ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు!

ABN, First Publish Date - 2022-03-15T18:39:07+05:30

అతను టీవీ మెకానిక్.. ఎవరైనా ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే వారింటికి వెళ్లి టీవీ రిపేర్ చేస్తుంటాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతను టీవీ మెకానిక్.. ఎవరైనా ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే వారింటికి వెళ్లి టీవీ రిపేర్ చేస్తుంటాడు.. రెండ్రోజుల క్రితం కూడా అలాగే ఒక ఇంటికి వెళ్లాడు.. అప్పటికే అక్కడ ఇద్దరు వ్యక్తులు మద్యం సేవిస్తున్నారు.. టీవీ రిపేర్ చేసిన తర్వాత ఈ యువకుడిని కూడా మద్యం తాగమని బలవంతం చేశారు.. అనంతరం అతడిని నగ్నంగా మార్చి అసహజ శృంగార చేష్టలకు ప్రయత్నించారు.. అక్కడి నుంచి తప్పించుకున్న యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో గధకోట ప్రాంతానికి చెందిన బాధిత యువకుడికి సోమవారం ఉదయం టీవీ రిపేర్ కోసం ఇంటికి రమ్మని ఓ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఆ యువకుడు అక్కడికి వెళ్లాడు. అప్పటికే అక్కడ ఇద్దరు వ్యక్తులు మద్యం సేవిస్తున్నారు. టీవీ రిపేర్ చేసిన తర్వాత మద్యం సేవించాలని బాధిత యువకుడిని బలవంతం చేశారు. దాంతో ఆ యువకుడు తప్పనిసరి పరిస్థితుల్లో కొద్దిగా మద్యం సేవించాడు. 


అనంతరం ఆ ఇద్దరు వ్యక్తులు బలవంతంగా యువకుడి దుస్తులు తొలగించి అసహజ శృంగార చేష్టలకు ప్రయత్నించారు. బిత్తరపోయిన యువకుడు వారి నుంచి తప్పించుకున్నాడు. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2022-03-15T18:39:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising