ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకరు కస్టడీ ఆఫీసర్.. మరొకరు నర్సు.. జైల్లో పనిచేసే ఈ ఇద్దరు మహిళలు ఒకే ఖైదీతో ప్రేమలో పడ్డారు.. చివరకు ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-08-20T23:55:14+05:30

ఆ యువతులిద్దరూ జైలులో పని చేస్తున్నారు.. ఒక అమ్మాయి కస్టడీ అధికారి కాగా, మరో యువతి జైలులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ యువతులిద్దరూ జైలులో పని చేస్తున్నారు.. ఒక అమ్మాయి కస్టడీ అధికారి కాగా, మరో యువతి జైలులో నర్సుగా వైద్య సేవలు అందిస్తుంటుంది.. ఆ ఇద్దరు యువతులు జైలులో ఖైదు అనుభవిస్తున్న ఒకే వ్యక్తితో ప్రేమలో పడ్డారు.. ఇద్దరూ ఆ వ్యక్తితో లైంగిక సంబంధం కూడా పెట్టుకున్నారు.. విషయం పై అధికారులకు తెలియడంతో ఆ యువతులిద్దరినీ ఒకే జైలుకు తరలించారు.. బ్రిటన్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

Essay on Mother: తల్లి గురించి బాలుడు రాసిన వ్యాసం వైరల్.. ఫుల్ మార్కులు ఇస్తున్న నెటిజన్లు!


వేల్స్‌లోని బ్రిడ్జెండ్‌ జైలులో అలిస్ హిబ్స్ అనే యువతి నర్సుగా, రూత్ ష్మా అనే యువతి కస్టడీ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇద్దరి వయసూ 25 సంవత్సరాలు. వీరిద్దరూ తాము పని చేస్తున్న జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీతో ప్రేమలో పడ్డారు. అతడితో లైంగిక సంబంధం కూడా పెట్టుకున్నారు. అయితే రూత్ గతేడాది అతడితో డేటింగ్ చేయగా.. అలిస్ ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు అఫైర్ నడిపింది. ఈ విషయం పై అధికారులకు తెలియడంతో ఇద్దరు యువతులను అరెస్ట్ చేశారు. 


ఈ వారం కార్డిఫ్ కోర్టులో మేజిస్ట్రేట్ల ముందు ఆ ఇద్దరు యువతులు హాజరయ్యారు. బాధ్యతాయుతమైన ఉద్యోగాలు చేసుకుంటూ ఒక ఖైదీతో శారీరక సంబంధాలు పెట్టుకుని జైలు వ్యవస్థను ఆ యువతులిద్దరూ అపహాస్యం పాలు చేశారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. కాగా, ఈ కేసు విచారణను న్యాయమూర్తులు సెప్టెంబర్‌కు వాయిదా వేశారు.   

Updated Date - 2022-08-20T23:55:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising