ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు నిమిషాల్లో 60 రకాల స్వరాలు

ABN, First Publish Date - 2022-02-06T17:27:34+05:30

నామక్కల్‌ జిల్లా పి.కుమారపాళయం సమీపం సడయాంపాళయంకు చెందిన పెరియనాయకం-ఎలిజబెత్‌ కుమార్తె దెల్ఫియా. రెండేళ్ల 5 నెలల వయసున్న ఈ చిన్నారి 2 నిముషాల్లో 60 రకాల స్వరాలు పలికించి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): నామక్కల్‌ జిల్లా పి.కుమారపాళయం సమీపం సడయాంపాళయంకు చెందిన పెరియనాయకం-ఎలిజబెత్‌ కుమార్తె దెల్ఫియా. రెండేళ్ల 5 నెలల వయసున్న ఈ చిన్నారి 2 నిముషాల్లో 60 రకాల స్వరాలు పలికించి  రికార్డ్‌ సృష్టించింది. 500 చిత్రాలను చూసి పేర్లు చెప్పి అబ్బురపరిచింది. చిన్నారి రికార్డ్‌ కలాం వరల్డ్‌ రికార్డ్స్‌ పుస్తకంలో నమోదుచేసినట్లు నిర్వాహకులు తెలిపారు.


Updated Date - 2022-02-06T17:27:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising