ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: అర్ధరాత్రి షాపింగ్ మాల్‌కి పోటెత్తిన జనం.. కారణం ఏంటో తెలిస్తే..!

ABN, First Publish Date - 2022-07-11T02:14:48+05:30

కేరళలోని ఓ షాపింగ్ మాల్‌పై బుధవారం అర్ధరాత్రి జనం దండెత్తారు. తండోపతండాలుగా తరలి వెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేరళలోని ఓ షాపింగ్ మాల్‌పై బుధవారం అర్ధరాత్రి జనం దండెత్తారు. తండోపతండాలుగా తరలి వెళ్లారు. దానికి కారణం ఆ షాపింగ్ మాల్ యాజమాన్యం భారీ డిస్కౌంట్ ప్రకటించడమే. Keralaలోని లులు మాల్‌ యజమాన్యం తమ మాల్‌లోని ప్రతి వస్తువు పైనా 50 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ ఈ నెల 6వ రాత్రి రాత్రి 11:59 గంటల నుంచి 7వ తేదీ తెల్లవారుజాము వరకే వర్తిస్తుందని చెప్పింది. దీంతో ప్రజలందరూ ఆ సమయంలో మాల్‌కు ఎగబడ్డారు. 


అక్కడ పని చేసే స్టాఫ్ వారిని అదుపు చేయలేక నానా తంటాలు పడ్డారు. కనీసం నిలబడేందుకు చోటు కూడా లేనంతగా మాల్ మొత్తం జనాలతో కిక్కిరిసిపోయింది. మెట్లపై కూడా ఇసుక వేస్తే రాలనంత మంది జనం ఉన్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. మిడ్‌నైట్ సేల్ మరిన్ని సార్లు ప్రకటిస్తామని షాపింగ్ మాల్ యజమాన్యం ప్రకటించింది. 



Updated Date - 2022-07-11T02:14:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising