ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్య నీతి: ఈ లక్షణాలు ఉన్నవారిని శత్రువులు కూడా తాకలేరు!

ABN, First Publish Date - 2022-06-22T12:37:44+05:30

ఆచార్య చాణక్య తన చాణక్యనీతిలోని ఒక శ్లోకంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆచార్య చాణక్య తన చాణక్యనీతిలోని ఒక శ్లోకంలో కొన్ని గుణాలను పెంపొందించుకోవడం గురించి తెలిపారు. ఎవరైనా ఈ లక్షణాలను పెంపొందించుకుంటే, శత్రువు అతని ముందు నిలబడలేడని చాణక్య తెలిపారు. తన కోపాన్ని అదుపు చేసుకోగలిగిన వ్యక్తి ఎన్నటికీ తప్పుడు నిర్ణయం తీసుకోడు. అటువంటి పరిస్థితిలో అతను శత్రువు రెచ్చగొట్టినా స్పందించడు. కోపంతో నిర్ణయాలు తీసుకునే వారు ఇబ్బందుల పాలవుతారు. ఓర్పు కలిగినవారు యుద్ధంలో విజయం సాధిస్తారని చాణక్య తెలిపారు. 


అందుచేత ఎంతటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సహనాన్ని వదులుకోవద్దు. శత్రువుల తప్పులపై నిఘా ఉంచండి. శత్రువును తేలికగా తీసుకోవద్దు. వారిని శక్తివంతులుగా పరిగణించడం ద్వారా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. తద్వారా ఎలాంటి పరిస్థితిలోనైనా వారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. మీ ముఖ్యమైన ప్లాన్‌లో భాగస్వాములను సైతం విశ్వసించవద్దు. ఉదాహరణకు శత్రువు మనకంటే శక్తివంతుడైనట్లయితే, అతనిని ఓడించేందుకు తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. 

Updated Date - 2022-06-22T12:37:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising