ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: షాకింగ్.. గాల్లోకి ఎగరగానే ఊడి పడిపోయిన విమానం చక్రం.. చివరకు ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-10-12T21:55:34+05:30

ఓ విమానం టేకాఫ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓ విమానం టేకాఫ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ విమానం టేకాఫ్ సమయంలో దాని చక్రం నుంచి పొగ రావడం ప్రారంభమైంది. మరక్షణంలో చక్రం ఊడి కింద పడిపోయింది. చక్రం లేకుండానే ఆ విమానం వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. అయితే చక్రం లేకపోయినా ఆ విమానం వేరే దేశంలో సేఫ్‌గా ల్యాండ్ అయి అందరికీ ఊరటనిచ్చింది. ఈ ఘటన మంగళవారం జరిగింది. 


కార్గో విమానం బోయింగ్ 747 డ్రీమ్‌లిఫ్టర్ విమానం ఇటలీలోని టరాన్టో విమానాశ్రయం నుంచి అమెరికాలోని చార్లెస్‌టన్ ఎయిర్‌పోర్టుకు బయల్దేరింది. విమానం రన్ వే పై నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో పెద్ద పొగతో పాటు దాని చక్రం ఊడి పడింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ విమానం ల్యాండింగ్ గురించి అధికారుల్లో అందోళన నెలకొంది. అయితే అమెరికాలో ఆ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయినట్టు బోయింగ్ తెలిపింది. 


Updated Date - 2022-10-12T21:55:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising