ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: సైకిల్‌ని ఇలా కూడా నడపొచ్చా... ఈ వ్యక్తి సైకిల్ మీద చేసిన విన్యాసం చూస్తే WOW అంటారు..

ABN, First Publish Date - 2022-02-14T00:46:04+05:30

ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో వైరల్ అవుతోంది. రద్దీగా ఉన్న రోడ్డులో ఓ వ్యక్తి సైకిల్‌పై వస్తాడు. మామూలుగా వచ్చుంటే ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరమే లేదు. కానీ అతడు సైకిల్‌ని నడిపిన విధానం చూస్తే.. మైండ్ బ్లాంక్ అవుతుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంతో మంది ఎన్నో రకాల విన్యాసాలు చేస్తుంటారు. కొన్ని విన్యాసాలను చూస్తే ఆశ్యర్యం కలుగుతూ ఉంటుంది. ఇలాంటి స్టంట్‌లు చేయడం అనితరసాధ్యం అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఎన్నో ఏళ్ల శిక్షణ అనంతరం విభిన్నమైన విన్యాసాలను చేస్తూ ఉంటారు. వాటిని అనుకరిస్తూ చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూస్తూనే ఉంటాం. ఆ విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం వైరల్ అవుతోన్న వీడియోలో ఓ వ్యక్తి.. సైకిల్‌పై చేసిన విన్యాసం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.


ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో వైరల్ అవుతోంది. రద్దీగా ఉన్న రోడ్డులో ఓ వ్యక్తి సైకిల్‌పై వస్తాడు. మామూలుగా వచ్చుంటే ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరమే లేదు. కానీ అతడు సైకిల్‌ని నడిపిన విధానం చూస్తే.. మైండ్ బ్లాంక్ అవుతుంది. అంత రద్దీ రోడ్డుపై కూడా సైకిల్ మీద నిలబడి రావడమే ఇక్కడ స్పెషల్. వాహనాలు రద్దీగా తిరుగుతోన్నా.. ఏ వాహనానికీ తగలకుండా... తన సైకిల్‌ని నిలబడి బ్యాలెన్స్ చేయడం ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ వ్యక్తి ట్యాలెంట్‌ను చూసిన పాదచారులు, వాహనదారులు శభాష్ అంటూ ప్రశంసించడం చూడొచ్చు. కొందరు ఈ ఘటనను మొత్తం వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ‘‘స్టంట్ చాలా బాగుంది’’ అంటూ కొందరు, ‘‘రద్దీ రోడ్లపై ఇలాంటి స్టంట్లు చేసే సమయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోండి’’ అంటూ మరికొందరు... కామెంట్లు పెడుతున్నారు...

విమానం గాలిలో ఉండగా.. లోపలికి ఇదెలా వచ్చింది.. ‘అమ్మ బాబోయ్!’ అంటూ అవాక్కయిన ప్రయాణికులు





Updated Date - 2022-02-14T00:46:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising