ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: చావు అంచులదాకా వెళ్లిరావడం అంటే ఇదేనేమో.. అదృష్టం బాగుండి సరిపోయింది.. లేదంటేనా

ABN, First Publish Date - 2022-02-24T02:49:08+05:30

దురదృష్టం వెంటాడినప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు జరిగిన సమయాల్లో కూడా ప్రాణ నష్టం ఎక్కువగా సంభవిస్తూ ఉంటుంది. ఈ విషయం పక్కన పెడితే.. చావు అంచులదాకా వెళ్లి వచ్చిన ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కొంతమంది అదృష్టవశాత్తు బయటపడుతుంటారు. అలాంటి సందర్భాల్లో అమ్మో.. రెప్పపాటులో ఎంత ప్రమాదం తప్పింది.. అని అనుకుంటూ ఉంటారు. దురదృష్టం వెంటాడినప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు జరిగిన సమయాల్లో కూడా ప్రాణ నష్టం ఎక్కువగా సంభవిస్తూ ఉంటుంది. ఈ విషయం పక్కన పెడితే.. చావు అంచులదాకా వెళ్లి వచ్చిన ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.


కాలిఫోర్నియాలోని బేకర్ ఫీల్డ్ సమీపంలో కొందరు మిత్రులు సైకిల్ రైడ్ చేస్తున్నారు. ఒకరి వెనుక ఒకరు వెళ్తూ ఓ ఎత్తైన ప్రదేశంలో ఆగారు. చివరగా ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు. అదే సమయంలో ఓ దున్నపోతు అటుగా వస్తోంది. వెనుక వస్తున్న ఇద్దరిలో ఓ వ్యక్తిపై దాడి చేసే లోగా తప్పించుకుంటాడు. తర్వాత వెనుక వస్తున్న మరో వ్యక్తిపై దాడి చేస్తుంది. ఒక్కసారిగా కొమ్ములతో ఎత్తి పడేస్తుంది. అయితే అదృష్టవశాత్తు అంతటితో వదిలేసి అక్కడి నుంచి పరుగులు తీస్తుంది. మరోసారి అతడిపై దాడి చేసి ఉంటే ప్రాణాలకే ప్రమాదం తలెత్తేది. ఈ ఘటనను మొత్తం మిగతా మిత్రులు తమ కెమెరాలో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పెంపుడు కుక్కపై ఈ మహిళ ప్రేమ చూడండి.. బేటా, అంటూ కౌగిలించుకుని ఎంత బాగా చూసుకుంటుందో..





Updated Date - 2022-02-24T02:49:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising