ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: నడి రోడ్డుపై వాహనాలు తిరుగుతుండగా.. యువకుడు చేసిన పనికి అంతా షాక్.. వైరల్ అవుతున్న వీడియో..

ABN, First Publish Date - 2022-05-23T03:03:39+05:30

సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు యువకులు పిచ్చిపిచ్చి పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోవడం చూస్తూనే ఉన్నాం. కొందరు సెల్ఫీల పిచ్చితో ప్రాణాల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు యువకులు పిచ్చిపిచ్చి పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోవడం చూస్తూనే ఉన్నాం. కొందరు సెల్ఫీల పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటే... మరికొందరు వింత వింత విన్యాసాలు చేస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు కూడా ఇలాగే చేశాడు. నడి రోడ్డుపై వాహనాలు రద్దీగా తిరుగుతుండగా.. అతడు చేసిన పనికి అంతా షాక్ అవుతున్నారు..


ఈ ఘటన ఎక్కడ జరిగిందో, ఎంత వరకు నిజమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఓ ప్రధాన రహదారిపై వాహనాలు రద్దీగా తిరుగుతుంటాయి. అదే సమయంలో ఓ యువకుడు నడి రోడ్డుపైకి వచ్చి నిల్చుంటాడు. ఎదురుగా వాహనాలు వస్తుండగా.. ఒక్కసారిగా పుషప్స్ తీయడం మొదలెడతాడు. వాహనం దగ్గరికి రాగానే రోడ్డుపై పడుకోవడం, వాహనం వెళ్లిపోగానే పైకి లేవడం... ఇలా పుషప్స్ తీయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ క్రమంలో అతడి పైనుంచి కొన్ని వాహనాలు వెళ్లినా.. అతడికి మాత్రం ఏమీ కాకపోవడాన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కొందరు ఇది ఫేక్ అని అంటుండగా.. మరికొందరు వామ్మో.. వీడెక్కడి మనిషిరా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఈ జింకను చూసి మనుషులు చాలా నేర్చుకోవాలి.. ఎంత జాగ్రత్తగా రోడ్డు దాటుతుందో మీరే చూడండి..





Updated Date - 2022-05-23T03:03:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising