ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: అరె! ఇదేంటీ అంత వరకు బాగున్న ఇతడి జుట్టు.. అలా మాయమైంది.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

ABN, First Publish Date - 2022-02-21T03:15:27+05:30

ఇంగ్లాండ్‌లో చోటుచేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులోని వ్యక్తి జుట్టు గాలుల కారణంగా సడన్‌గా మాయం అవుతుంది. అయితే చివరికి అసలు విషయం తెలుసుకుని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పైపై మెరుగులు చూసి మోసపోకుమా.. అని పెద్దవారు అప్పుడప్పుడూ అంటుంటారు. పైకి కనిపించేందంతా నిజం కాదు.. కొందరు తమ లోపాలను బయటికి తెలీకుండా కవర్ చేస్తుంటారు. ప్రస్తుతం టెక్నాలజీ అందుబాటులో ఉంది కాబట్టి.. ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం దొరుకుతోంది. ఈ విషయం పక్కన పెట్టి అసలు విషయానికొస్తే.. ఇంగ్లాండ్‌లో చోటుచేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులోని వ్యక్తి జుట్టు సడన్‌గా గాలుల కారణంగా మాయం అవుతుంది. అసలు విషయం తెలుసుకుని అంతా తెగ నవ్వుకుంటున్నారు.


ఈ మధ్య ఇంగ్లాండ్‌లో తుఫాన్ బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 18న డెవాన్‌కు చెందిన ఓ వ్యక్తి తుఫాను సమయంలో బయటికి వస్తాడు. అప్పుడే బలమైన గాలులు వీస్తుంటాయి. ఇంతవరకూ ఫర్వాలేదు కానీ... అప్పుడే అనూహ్యంగా అసలు విషయం బయటపడింది. అంతవరకు అతడిది ఒరిజినల్ జుట్టు అని అనుకుంటాం... కానీ బలమైన గాలి రావడంతో చివరకు అది విగ్గు అనే విషయం బయటపడుతుంది. ఒక్కసారిగా విగ్గు లేచిపోవడంతో దాన్ని తెచ్చుకునేందుకు అతడు పరుగులు పెట్టే విధానం అందరికీ నవ్వు తెప్పిస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

ట్రైన్‌లో సీటు కోసం ఇతడు ఎలాంటి ప్లాన్ వేశాడో తెలుసా.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..



Updated Date - 2022-02-21T03:15:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising