ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: సముద్రం మీదుగా వెళ్తున్న పైలట్‌‌కు షాకింగ్ అనుభవం.. ఎర్రటి మచ్చలు చూసి షాకవుతున్న నెటిజన్లు..

ABN, First Publish Date - 2022-07-28T02:30:43+05:30

విశ్వం (universe) లో అప్పుడప్పుడూ వింతలు, ఆశ్చర్యపరిచే అద్భుతాలు చోటు చేసుకుంటుంటాయి. కొన్ని విచిత్ర ఘటనలు చోటు చేసుకున్న సమయాల్లో.. ఇది ఏలియన్స్ పనే అంటూ చర్చ నడుస్తూ ఉంటుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశ్వం (universe) లో అప్పుడప్పుడూ వింతలు, ఆశ్చర్యపరిచే అద్భుతాలు చోటు చేసుకుంటుంటాయి. కొన్ని విచిత్ర ఘటనలు చోటు చేసుకున్న సమయాల్లో.. ఇది ఏలియన్స్ పనే అంటూ చర్చ నడుస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి వింత ఘటన చోటు చేసుకుంది. అట్లాంటిక్ సముద్రం (Atlantic Ocean) మీదుగా వెళ్తున్న ఓ పైలట్‌కు (pilot) షాకింగ్ దృశ్యం కనిపించింది. వెంటనే తన కెమెరాలో బంధించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.


ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ (viral) అవుతోంది. ఓ పైలట్ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా వెళ్తున్నాడు. సముద్రం (sea) మధ్యలో ప్రయాణిస్తుండగా అతడికి షాకింగ్ దృశ్యం కనిపించింది. సముద్రం మధ్యలో ఎర్రటి మచ్చల (Red spots) ఆకారంలో ఉన్న దృశ్యం కనిపించింది. దీంతో ఆశ్చర్యపోయిన పైలట్.. ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. ఇలాంటి దృశ్యం తన ఉద్యోగ జీవితంలో ఎన్నడూ చూడలేదంటూ పేర్కొన్నాడు. ఈ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వావ్! ఇది అద్భుత దృశ్యం అంటూ కొందరు.. ఏలియన్స్ పనే అయి ఉండొచ్చని మరికొందరు.. చేపల వేట సందర్భంగా వేసిన ఎర్రటి లైటు కాంతి కావొచ్చు.. అని ఇంకొందరు కామెంట్లు (Comments) పెడుతున్నారు.

Viral Video: ఏ బిడ్డా.. ఇది మా అడ్డా! మామూళ్లు ఇవ్వకుంటే మామూలుగా ఉండదు.. చెరకు లారీని ఏనుగులు ఏం చేశాయంటే..





Updated Date - 2022-07-28T02:30:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising