ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పెళ్లి అంటే ఏమిటి’ అనే ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధాన మిచ్చిన బాలిక... టీచర్ ‘నాన్సెన్స్’ అంటే నెటిజన్లు ఏమంటున్నారంటే...

ABN, First Publish Date - 2022-10-17T14:04:35+05:30

పిల్లలు భగవంతుని స్వరూపమని అంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిల్లలు భగవంతుని స్వరూపమని అంటారు. వారు తప్పు చేసినా దానిని అంతలా తప్పు పట్టకూడదరంటారు. తాజాగా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఒక ఉదంతం పిల్లల మనస్తత్వాన్ని తెలియజేస్తోంది. ఒక థర్డ్ క్లాస్ బాలిక తన ఎగ్జామ్ పేపర్లో 'పెళ్లి అంటే ఏమిటి?' అనే ప్రశ్నకు ఇలా సమాధానం రాసింది. దీనిని వేలు అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. ఇది నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. దీనిని రీట్వీట్ చేస్తున్నారు. ఈ సమాధాన పత్రంలో టీచర్ వ్యాఖ్య కూడా కనిపిస్తోంది. ఆ బాలిక సమాధానం అస్సలు నచ్చలేదని పేర్కొన్నారు. ఆ బాలిక తన సమాధాన పత్రంలో ‘ పెళ్లి అనేది ఎప్పుడు జరుగుతుందంటే.. అమ్మాయి తల్లిదండ్రులు ఆమెతో... నువ్వు పెద్దదానివయ్యావు. ... ఇక నీకు తిండి పెట్టలేం. నువ్వు ఒక మగవాడిని వెదుక్కో... అతను నీకు కడుపు నిండా తిండి పెడతాడని చెబుతారు. 


అప్పుడు ఆ అమ్మాయి ఒక యువకుడిని కలుస్తుంది. అయితే వారిద్దరికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు గొడవ చేస్తారు.  అప్పుడు ఆ అమ్మాయి, అబ్బాయి... మేము పెద్దవాళ్లం అయ్యాం. ఇద్దరం కలిసివుంటామని చెప్పి పెళ్లి చేసుకుంటారు. ఆ తరువాత ఇద్దరూ కలిసి జీవిస్తారు. తరువాత పిల్లల కోసం నాన్సెస్ చేస్తారు’ అని రాసింది. అయితే ఈ సమాధానం టీచర్‌కి నచ్చలేదు. 10 మార్కుల ఈ ప్రశ్నకు సున్నా మార్కులు వేశారు. దీనిపై టీచర్ 'నాన్సెన్స్'. అని రాయడం కనిపిస్తుంది. అయితే ఆ చిన్నారి రాసిన ఆన్సర్‌ను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. 



Updated Date - 2022-10-17T14:04:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising