ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: వావ్! ఈ బుడ్డోడి టాలెంటే వేరు.. ఎంత బాగా మ్యాజిక్ చేశాడో చూడండి..

ABN, First Publish Date - 2022-07-01T03:02:44+05:30

కొందరు పిల్లలకు చిన్న వయసులోనే అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి. పెద్దవారు కూడా చేయలేని పనులను అవలీలగా చేసేస్తుంటారు. కొందరు పిల్లలు అతి చిన్న వయసులోనే పెద్ద వారికి కూడా చదువు నేర్పించేంత పరిజ్ఞానం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు పిల్లలకు చిన్న వయసులోనే అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి. పెద్దవారు కూడా చేయలేని పనులను అవలీలగా చేసేస్తుంటారు. కొందరు పిల్లలు అతి చిన్న వయసులోనే పెద్ద వారికి కూడా చదువు నేర్పించేంత పరిజ్ఞానం కలిగి ఉంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి.. ఇలాంటి పిల్లలకు సంబంధించిన వీడియోలు చాలా దర్శనమిస్తుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఈ కోవకే చెందుతుంది. ఓ బుడ్డోడు చేసిన మ్యాజిక్.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.


ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ బుడ్డోడు పాఠశాలలో చేసిన మ్యాజిక్ అందరినీ ఆకట్టుకుంటోంది. స్కూల్లో తోటి విద్యార్థుల ముందు మ్యాజిక్ చేసేందుకు సిద్ధమవుతాడు. ఎలా చేస్తాడో అని అంతా ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ఇంతలో రెండు రాళ్లను రెండు చేతుల్లో పట్టుకుని చూపిస్తాడు. వాటిని బెంచి మీద చేతులతో బోర్లిస్తాడు. తర్వాత చెండు చేతులను తీసేస్తే.. విచిత్రంగా రెండు రాళ్లు ఒకే దగ్గర కనిపిస్తాయి. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటుందీ మ్యాజిక్. అంత చిన్న వయసులో అందరినీ ఆశ్యర్యపరిచేలా మ్యాజిక్ చేసిన ఈ బుడ్డోడిని.. నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. వావ్! ఇంత చిన్న వయసులో ఎంత టాలెంట్.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 విమానం ఎక్కాక షాకింగ్ ట్విస్ట్.. బ్యాగ్‌ను చెక్ చేయాలన్న సిబ్బంది.. భయపడుతూనే ఆ యువతి వెళ్తే..





Updated Date - 2022-07-01T03:02:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising