ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Great Wall of China: గోడ మీద పరుగు.. నాడు నాన్న, నేడు కొడుకులు

ABN, First Publish Date - 2022-12-09T16:15:24+05:30

ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా (Great Wall of China). దాదాపు 1500 మైళ్ల పొడవు ఉండే ఈ చారిత్రక కట్టడం ప్రపంచంలోనే ఎత్తైన గోడగా కూడా ప్రసిద్ధి. 1987లో, విలియం లిండ్సే అనే బ్రిటిష్ రన్నర్ 1500 మైళ్ల పొడవైన చైనా గోడను కాలినడకన చుట్టి వచ్చాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా (Great Wall of China). దాదాపు 1500 మైళ్ల పొడవు ఉండే ఈ చారిత్రక కట్టడం ప్రపంచంలోనే ఎత్తైన గోడగా కూడా ప్రసిద్ధి. 1987లో, విలియం లిండ్సే అనే బ్రిటిష్ రన్నర్ 1500 మైళ్ల పొడవైన చైనా గోడను కాలినడకన చుట్టి వచ్చాడు. ఆ తర్వాత అతికొద్ది మంది మాత్రమే ఆ ఫీట్‌ను రిపీట్ చేశారు. తాజాగా ఇద్దరు యువకులు ఆ సాహస యాత్ర చేస్తున్నారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాపై పరుగెడుతున్నారు.

ప్రస్తుతం వారు తమ సాహస యాత్ర మధ్యలో ఉన్నారు. ఎడారుల గుండా, పర్వతాల మీదుగా, ప్రమాదకరమైన శిథిలాల మధ్య నుంచి, గడ్డకట్టించే మంచు చరియల మీదుగా నిర్మితమైన గ్రేట్ వాల్ ఆఫ్ చైనాపై ఆరు నెలల పాటు వీరు (brothers running on the Great Wall of China) పరుగెత్తనున్నారు. అందుకోసం వీరు ఓ కోచ్ పర్యవేక్షణలో తర్ఫీదు పొందారు. ఆ కోచ్ మరెవరో కాదు.. 35 ఏళ్ల క్రితం అదే సాహస యాత్రను పూర్తి చేసిన వారి తండ్రి. బ్రిటన్‌కు చెందిన ఆ వ్యక్తి ఓ చైనా మహిళను వివాహం చేసుకున్నాడు. వీరి పిల్లలే ప్రస్తుతం సాహస యాత్ర సాగిస్తున్నారు.

Updated Date - 2022-12-09T16:15:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising