ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూ వెలుపల వింత ఆకారం.. వివరాలు తెలుసుకునేందుకు స్థానికుల సహాయం కోరిన సిబ్బంది!

ABN, First Publish Date - 2022-06-15T18:56:53+05:30

అమెరికాలోని టెక్సాస్‌లో ఓ జంతు ప్రదర్శనశాల వెలుపల కనిపించిన వింత ఆకారం కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమెరికాలోని టెక్సాస్‌లో ఓ జంతు ప్రదర్శనశాల వెలుపల కనిపించిన వింత ఆకారం కలకలం రేపుతోంది. అమారిల్లో జంతు ప్రదర్శనశాల వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో మే 21 రాత్రి 1:25కి ఈ వింత ఆకారానికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. రెండు కాళ్లతో నడుస్తున్న ఆ ఆకారం తల జంతువును పోలి ఉంది. కెమెరాలో రికార్డయిన ఈ వింత జీవిని చూసి జూ సిబ్బంది ఆశ్చర్యపోయారు. 


ఇది కూడా చదవండి..

ఏనుగులు కూడా పగబడతాయా..? ఓ మహిళను చంపి.. వెతుక్కుంటూ ఊళ్లోకి వచ్చి మరీ ఆమె ఇంటిని కూల్చి..


వెంటనే ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. లాటిన్ అమెరికాలో బాగా పాపులర్ అయిన చుపాకబ్రా (జంతువులపై దాడి చేసి వాటి రక్తం తాగే భయంకరమైన జీవి) లాంటిదా? అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విచిత్ర జీవిని గుర్తించడంలో సాయపడాలంటూ అధికారులు స్థానిక ప్రజలను కోరుతున్నారు. కాగా, ఈ ఫొటోపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వచ్చాయి. మనిషే జంతువు వేషం వేసుకుని వచ్చి ఉంటాడని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు ఇది వింత జీవి అయ్యుంటుందేమోనని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-06-15T18:56:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising