ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral video: అదే సురక్షిత ప్రదేశం.. టెస్లా కార్ `కీ` దాచుకునేందుకు అతనేం చేశాడో తెలిస్తే..

ABN, First Publish Date - 2022-08-22T20:49:38+05:30

ఇల్లు లేదా కారు తాళాలను ఎక్కడో దగ్గర మర్చిపోవడం అనేది చాలా సాధారణ విషయం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇల్లు లేదా కారు తాళాలను ఎక్కడో దగ్గర మర్చిపోవడం అనేది చాలా సాధారణ విషయం. వాటి కోసం వెతుక్కునేందుకు చాలా సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఆ బాధ లేకుండా యూట్యూబర్ బ్రాండన్ డలాలీ ఏకంగా సర్జరీ చేయించుకున్నాడు. తన టెస్లా కార్‌ను తెరవగలిగే చిప్‌ను తన చేతిలో అమర్చుకున్నాడు. దాదాపు రూ.32 వేలు ఖర్చు చేసి ఒక ప్రొఫెషనల్ ద్వారా తన చేతిలోకి VivoKey అపెక్స్ చిప్‌ను పంపించాడు. 


చిప్ పూర్తిగా కాంటాక్ట్‌లెస్ కావడంతో సెన్సార్ సహాయంతో టెస్లా కారు తలుపును తెరవగలదు. టెస్లా కారు డోర్‌కు అమర్చిన సెన్సార్ ముందు ఆ చిప్‌ ఉంచితే చాలు.. తలుపు తెరుచుకుంటుంది. VivoKey అపెక్స్ చిప్ Apple Pay టెక్నాలజీ తరహాలోనే పని చేస్తుంది. `నా ఇంటి కీ నా ఎడమ చేతిలో, నా కారు కీ నా కుడి చేతిలో ఉండాలనేది నా ఆలోచన` అని బ్రాండన్ చెప్పాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో బాగా వైరల్ అవుతోంది. 

Updated Date - 2022-08-22T20:49:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising