ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఏనుగు ముందు బాలిక నృత్య ప్రదర్శన.. గజరాజు ఆశీర్వదించిన తర్వాత ఏం చేసిందో చూడండి..

ABN, First Publish Date - 2022-12-31T19:17:35+05:30

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటారు. తనకు ఆసక్తికరంగా అనిపించిన వీడియోలను ఇతరులతో పంచుకుంటారు. తాజాగా ఓ బాలిక ఆలయంలో సాంప్రదాయ నృత్యం చేస్తున్న వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటారు. తనకు ఆసక్తికరంగా అనిపించిన వీడియోలను ఇతరులతో పంచుకుంటారు. తాజాగా ఓ బాలిక ఆలయంలో సాంప్రదాయ నృత్యం చేస్తున్న వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. కర్ణాటకలో (Karnataka) జరిగిన ఘటనకు సంబంధించిన ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

క‌త్తిల్ ప్రాంతంలోని శ్రీ దుర్గా ప‌ర‌మేశ్వరి ఆల‌యంలోని గజరాజు ముందు ఓ చిన్నారి నృత్య ప్రద‌ర్శన ఇచ్చింది. గజరాజు ఆ చిన్నారి డాన్స్‌ను చూసి ఫిదా అయిపోయింది. ఆ బాలికను తన తొండంతో ఆశీర్వదించింది (Temple Elephant Blesses Dancer In Karnataka). అంతేకాదు స్వయంగా తను కూడా డాన్స్‌ చేసింది. ఈ వీడియోను ఆనంద్ మ‌హీంద్రా త‌న ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. న్యూఇయ‌ర్ సందర్భంగా ఆ గ‌జ‌రాజు అందరినీ ఆశీర్వదిస్తున్నట్టు భావిస్తున్నానని ఆనంద్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో (Viral Video) సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

Updated Date - 2022-12-31T19:17:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising