ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: గుర్రం ట్యాలెంట్ చూస్తే ఔరా అనాల్సిందే.. ముక్కుతో, నోటితో పియానో ప్లే చేస్తూ..

ABN, First Publish Date - 2022-07-09T21:45:12+05:30

జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రతిరోజు వైరల్ అవుతుంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రతిరోజు వైరల్ అవుతుంటాయి. కొన్ని ఆసక్తికరంగా ఉంటే.. మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. తాజాగా ఒక గుర్రం తన ముక్కుతో, నోటితో పియానో వాయిస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.  




ఆ వీడియో ప్రకారం.. గుర్రం ఇంట్లో ఉన్న పియానో దగ్గరకు వెళ్లి తన ట్యాలెంట్ చూపించింది. తన ముక్కుతో, నోటితో పియానో ప్లే చేసింది. అచ్చం మనిషిలాగానే పియానోను ప్లే చేసింది. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటూ.. ముక్కుతో ప్లే చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. `వాట్ ఏ ట్యాలెంట్` అంటూ నోరెళ్ల బెడుతున్నారు. ఈ వీడియోను @CreatureNature అనే ట్విటర్ హ్యండిల్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.



Updated Date - 2022-07-09T21:45:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising