ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ మష్రూమ్స్ మాట్లాడుతాయట.. పదాలు నేర్చుకుంటూ గుసగుసలు చేస్తాయట!

ABN, First Publish Date - 2022-04-07T09:00:19+05:30

చెట్లు, మొక్కలు శబ్దాలు చేస్తాయని ఇప్పటికే నిరూపితమైంది. కానీ మొక్కలలో మష్రూమ్స్ పదాలు నేర్చుకొని మాట్లాడుకుంటాయని తాజా పరిశోధనలో తేలింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెట్లు, మొక్కలు శబ్దాలు చేస్తాయని ఇప్పటికే నిరూపితమైంది. కానీ మొక్కలలో మష్రూమ్స్ పదాలు నేర్చుకొని మాట్లాడుకుంటాయని తాజా పరిశోధనలో తేలింది. వాటి భాష మానవులు ఉపయోగించే భాషకు పోలికలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. 


యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ ఇంగ్లండ్ చేపట్టిన ఈ పరిశోధన వివరాలను రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్ అనే జర్నల్‌లో ప్రచురించారు. పరిశోధకులలో ఒకరైన ప్రొఫెసర్ ఆండ్రివ్ ఆడమట్జకీ మాట్లాడుతూ.. "ఈ పరిశోధన ఒక గణిత అధ్యయనం రూపంలో జరిగింది. ఈ అధ్యయనం చేస్తూ ఉండగా.. మష్రూమ్స్ మెుక్కలు ఒక దానితో మరొకటి విద్యుత్ సంకేతాల రూపంలో మాట్లాడుతున్నట్లు వెల్లడైంది. ఈ మష్రూమ్స్ మాట్లాడుకునేందుకు ఉపయోగించే పదాలు మనుషుల ఉపయోగించే భాషను పోలి ఉన్నాయి. ఒక్కో పదం సగటున 5.97 అక్షరాలను కలిగి ఉంది." అని అన్నారు.


ఈ అధ్యయనం ద్వారా దాదాపు 50 పదాలను మష్రూమ్స్ ఉపయోగిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. మష్రూమ్స్‌లో ముఖ్యంగా ఇనోకీ, స్ప్లిట్ గిల్, ఘోస్ట్, కాటర్ పిల్లర్ ఫంగీ అనే నాలుగు రకాల జాతులపై ఈ పరిశోధనలు చేశారు.

Updated Date - 2022-04-07T09:00:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising