ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

wedding procession: పెళ్లి ఊరేగింపులో అపశ్రుతి...డీజే సౌండుకు బెదిరిన గుర్రం ఏం చేసిందంటే...

ABN, First Publish Date - 2022-07-26T18:38:26+05:30

పెళ్లి ఊరేగింపులో(wedding procession) అపశ్రుతి చోటుచేసుకున్న ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హమీర్‌పూర్ (ఉత్తరప్రదేశ్): పెళ్లి ఊరేగింపులో(wedding procession) అపశ్రుతి చోటుచేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) రాష్ట్రంలోని హమీర్‌పూర్ జిల్లా మౌదాహా పట్టణంలో చోటుచేసుకుంది.మౌదాహా పట్టణంలో భాజా భజంత్రీలు...డీజే లౌడ్ మ్యూజిక్( loud music) మధ్య... పెళ్లికి వచ్చిన అతిథులు డాన్స్ చేస్తూ ఊరేగింపులో పాల్గొంటుండగా...ఆ లౌడ్ మ్యూజిక్‌కు  వరుడు ఎక్కిన గుర్రం బెదిరింది...అంతే గుర్రం దాడిలో(horse kicks) పెళ్లి ఊరేగింపులో పాల్గొన్న అతిథులను గాయపర్చింది.పెళ్లి ఊరేగింపులో అదుపు చేయలేని గుర్రం పలువురిని తన్ని గాయపరిచింది(injure).గుర్రం దాడిలో గాయపడిన అతిథులను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


వీడియోలో ‘‘తేరే ఇష్క్ మే నాచెంగే’’ పాట డీజేలో ప్లే చేస్తుండగా యువకులు డ్యాన్స్ చేయడం కనిపిస్తోంది. అకస్మాత్తుగా గుర్రం అదుపు తప్పి డాన్స్ చేస్తున్న వారిని తన్నడం ప్రారంభించింది.ఊరేగింపులో పాల్గొన్న వారిలో ఒకరు ఈ సంఘటన యొక్క వీడియోను రికార్డ్ చేశారు.ఈ వీడియో సోషల్ మీడియాలో(social media) పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్ అయ్యింది.


Updated Date - 2022-07-26T18:38:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising