ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sreemukhi: శ్రీముఖి అందాల గోవా పిక్స్ వైరల్

ABN, First Publish Date - 2022-11-26T13:20:40+05:30

శ్రీముఖి గోవా ట్రిప్ కి హాలిడే కోసం వెళ్లినట్టుంది, అక్కడ బీచ్ లో తీసుకున్న గ్లామరస్ పిక్స్ చాలా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. వీటి మీద వందల కొద్దీ కామెంట్స్ చేస్తూనే వున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇప్పుడున్న బుల్లితెర యాంకర్ లలో శ్రీముఖి ఎక్కువగా సాంఘీక మాధ్యమాల్లో తన ఫోటోస్ పెడుతూ ఉంటుంది. అయితే ఒక్కోసారి మరీ గ్లామర్ ఫోటోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈమధ్య ఆమె గోవా ట్రిప్ కి హాలిడే కోసం వెళ్లినట్టుంది, అక్కడ బీచ్ లో తీసుకున్న గ్లామరస్ పిక్స్ చాలా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. వీటి మీద వందల కొద్దీ కామెంట్స్ చేస్తూనే వున్నారు.

కొంతమంది అయితే కవితలు కూడా పంపారు. కొందరు అయితే శ్రీముఖి ని హాయిగా పెళ్లి చేసుకొని జీవితంలో ఎప్పుడు సెటిల్ అవుతావు అని కూడా అడుగుతున్నారు నెటిజన్స్ ఈ ఫొటోస్ చూసి. మరికొంతమంది అయితే ఎన్నాళ్ళు ఇలా టీవీ లో కనపడుతూ, ఇలాంటి ఫోటోస్ అన్నీ పోస్ట్ చేస్తూ జనాలకి కనపడుతూ ఉంటావు, నీకు ఒక జీవితం ఉండాలి కదా అని కూడా అన్నారు.

శ్రీముఖి పాపులర్ యాంకర్స్ లో ఒకరుగా చలామణి అవుతున్నారు. ఆమధ్య ఒక షో లో జడ్జి ఆమె ని ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు అని అడిగితే, తనకి తగిన వరుడు ఇంకా దొరకలేదని సమాధానం చెప్పింది. అంటే తన అభిరుచులకు తగ్గట్టుగా వున్న అబ్బాయి ఇంకా శ్రీముఖి కి తారసపడలేదు అని చెపుతోంది. శ్రీముఖి యాక్టింగ్ కూడా చేస్తుంది, చాలా సినిమాలు కూడా చేసింది.

తెలుగు టీవీ చానెల్స్ లో ఎక్కువగా కనపడే ఫేస్ శ్రీముఖి. ఆమెని రాములమ్మ అని కూడా ఒక నిక్ నేమ్ తో పిలుస్తూ వుంటారు. తెలుగు రియాలిటీ షోస్ కి యాంకర్ గా చేస్తూ అందరితో కలిసిపోయి కడుపుబ్బా నవ్విస్తూ, చలాకీగా ఉంటే యాంకర్స్ లో శ్రీముఖి ప్రధమ స్థానం లో వుంటుందనే చెప్పాలి. ఆమెకి సాంఘీక మాధ్యమాల్లో కూడా విపరీతమయిన ఫాలోయింగ్ వుంది.

ఈసారి ఈ గోవా ట్రిప్ తన హృదయానికి చాల దగ్గరగా వున్న ట్రిప్ అని రాసింది శ్రీముఖి. అంటే ఆమె ఒక్కర్తే వెళ్లిందా, లేక ఇంకెవరయినా ఉన్నారా, లేక మంచు శుభవార్త ఏమయినా చెపుతుందా, ఎందుకు ఆమె ఈ ట్రిప్ అంత స్పెషల్ అని పోస్ట్ చేసిందో మరి ఆమెకే తెలియాలి.

Updated Date - 2022-11-26T13:20:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising