ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్య నీతి: జీవితంలో విజయం, డబ్బు కావాలంటే ఈ పని చేయండి!

ABN, First Publish Date - 2022-05-21T12:22:03+05:30

చాణక్య నీతి నేటి జీవిత గమనంలో కూడా ఎంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాణక్య నీతి నేటి జీవిత గమనంలో కూడా ఎంతో సందర్భోచితమైనది. దీనికి ముఖ్య కారణం అందులో చెప్పిన జీవిత సత్యం. ఇది వ్యక్తికి మంచి, చెడుల మధ్య తేడాను బోధిస్తుంది. విజయానికి మార్గాన్ని చూపుతుంది. చాణక్య నీతి ప్రకారం దోషాలు లేని వ్యక్తి మాత్రమే విజయాన్ని పొందగలడు. అబద్ధం, అహంకారం, దురాశ, మోసం వంటి గుణాలతో ప్రవర్తించే వ్యక్తి ఎప్పుడూ విజయం సాధించలేడు. సంపద, గౌరవాన్ని పొందలేడు. ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం ఎవరైతే తమ పదవులను, ప్రతిష్టలను ఉపయోగించి బలహీనులను వేధించి, అవమానించి వారిని చంపేస్తారో, అలాంటి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. లక్ష్మీదేవికి వారిపై కోపం వస్తుంది.


అలాంటి వారికి సమాజంలో కూడా గౌరవం లభించదు. ఆచార్య చాణక్యుడు ప్రకారం, అత్యాశగల వ్యక్తులు దురాశలో చిక్కుకుంటారు. జీవితాన్ని నాశనం చేసుకుంటారు. కష్టపడి సంపాదించిన ధనం విలువైనదని చాణక్య నీతిలో పేర్కొన్నారు. కష్టపడ కుండా వచ్చిన డబ్బు ఎక్కువ కాలం నిలవదు. చాణక్య నీతి ప్రకారం, ఇతరులను మోసం చేస్తూ ముందుకు సాగడానికి ప్రయత్నించే వ్యక్తి తన జీవితాంతం ఒంటరిగా ఉంటాడు. అలాంటి వారికి విజయం లేదా డబ్బు, గౌరవం లభించవు.

Updated Date - 2022-05-21T12:22:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising