ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: వేదికపై పెళ్లికూతురు డ్యాన్స్ ఇరగదీస్తే.. పెళ్లికొడుకు మాత్రం ఏం చేశాడో చూడండి!

ABN, First Publish Date - 2022-09-10T15:13:41+05:30

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. పెళ్లి వేడుకతోనే యువతి, యువకుడు కొత్త జీవితంలోకి అడుగుపెడతారు. అందువల్లే ఈ వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. చిందులేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఈ కోవకే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. పెళ్లి వేడుకతోనే యువతి, యువకుడు కొత్త జీవితంలోకి అడుగుపెడతారు. అందువల్లే ఈ వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. చిందులేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఈ కోవకే చెందిన ఓ వధువుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారిది. వధువు హుషారుతో డ్యాన్స్ చేస్తుంటే.. వరుడు చేసిన పని నవ్వులు పూయిస్తోంది. కాగా.. ఇంతకూ ఏం జరిగిందంటే..


యువతి, యువకుడు ఒకరినొకరు నచ్చడంతో వారిద్దరికీ కుటుంబ సభ్యులు పెళ్లి చేయాలని నిర్ణయించారు. అనుకున్నట్టుగానే ఘనంగా పెళ్లి జరిపించారు. అనంతరం రిసెప్షెన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వేదికపైకి వచ్చిన నూతనవధువు, వరుడు.. పూల దండలు మార్చుకున్నారు. ఆ తర్వాత పట్టరాని సంతోషానికి లోనైన వధువు.. ఓ పాటకు ఉత్సాహంగా చిందులేసింది. పెళ్లి కూతురు(Bride) డ్యాన్స్ చేస్తుండగా..  స్టెప్పులేయాలని అక్కడున్న వారంతా వరుడ్ని(Groom) ఎంకరేజ్ చేశారు. వధువువైపు తోశారు. కానీ వరుడు మాత్రం.. డ్యాన్స్( Dance) చేయలేదు. సిగ్గుపడుతూ.. నవ్వుకుంటూ తన భార్యను చూస్తూ ఉండిపోయాడు. ఈ దృశ్యాలను అక్కడున్న వాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌(Viral Video)గా మారింది. 




Updated Date - 2022-09-10T15:13:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising