ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దోమలను తరిమికొట్టేందుకు వింత ప్రయోగం... మెచ్చుకుంటున్న జనం!

ABN, First Publish Date - 2022-09-10T13:17:30+05:30

సోషల్ మీడియాలో కనిపించే వింత ప్రయోగాలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్ మీడియాలో కనిపించే వింత ప్రయోగాలు అందరినీ అమితంగా ఆకట్టుకుంటుంటాయి. వీటికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా ఒక వీడియో నెటిజన్ల మధ్య చర్చనీయాంశంగా మారింది. ఒక వ్యక్తి దోమలను తరిమికొట్టేందుకు అద్భుతమైన ప్రయోగం చేశాడు. వేప ఆకులను కాల్చడం వల్ల వచ్చే పొగకు దోమలు పోతాయని తెలుసుకున్న ఆ వ్యక్తి దానిని వినూత్న రీతిలో అమలు చేశాడు. 



వైరల్ అవుతున్న వీడియోలో.. గోశాలలోకి దోమలు రాకుండా ఉండేందుకు ఒక వ్యక్తి వేప ఆకులను కాల్చి, ఆ పొగ ప్రతి మూలకు చేరేలా చేశాడు. ఇందుకోసం ఆ వ్యక్తి టేబుల్ ఫ్యాన్ ఉపయోగించాడు. ఫలితంగా ఆ పొగ గోశాల మొత్తం వ్యాపించింది. ఈ వీడియో సోషల్ మీడియా హ్యాండిల్ ట్విట్టర్‌లో @AwanishSharan IDతో షేర్ అయ్యింది. వైరల్ అవుతున్నఈ వీడియోను ఇప్పటివరకు ఒక లక్ష 90 వేల మందికి పైగా చూశారు.

Updated Date - 2022-09-10T13:17:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising