ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: కాలువలో చేప కనపడిందని సంబరపడ్డారు.. కాసేపు ఆగాక చూసి ఖంగుతిన్నారు..

ABN, First Publish Date - 2022-03-04T23:37:31+05:30

ఇన్‌స్టాగ్రాంలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ కాలువలో నీటి మీద తేలుతూ చేప ఆకారంలో ఓ జీవి కనిపిస్తుంది. అక్కడికి వెళ్లిన కొందరు దాన్ని చూసి సంబరపడ్డారు. పెద్ద చేప దొరికింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక్కోసారి మన కళ్లే.. మనల్ని మోసం చేస్తుంటాయి. అరే! నేను ముందు అలా అనుకున్నానే.. ఇది అసలు నమ్మలేకున్నానే.. అంటూ అప్పుడప్పుడూ ప్రతి ఒక్కరూ ఆశ్యర్యపోతుండడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఇలాంటి ఆశ్చర్యకర సంఘటనలే.. చివరకు అత్యంత ప్రమాదకరంగా కూడా మారుతుంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఈ కోవకే చెందుతుంది. కాలువలో చేపలాంటి ఆకారం చూసి సంబరపడ్డారు. తీరా అసలు విషయం తెలుసుకుని ఖంగుతిన్నారు.


ఇన్‌స్టాగ్రాంలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ కాలువలో నీటి మీద తేలుతూ చేప ఆకారంలో ఓ జీవి కనిపిస్తుంది. అక్కడికి వెళ్లిన కొందరు దాన్ని చూసి సంబరపడ్డారు. పెద్ద చేప దొరికింది, పండగ చేసుకుందాం అనుకున్నారు. దాన్ని ఫోన్‌లో వీడియో తీయడం మొదలెట్టారు. అప్పటికే ఆ జీవి వీరిని గమనిస్తూ ఉంది. కాసేపటికి అది నీటి లోంచి దూసుకొచ్చి ఒక్కసారిగా పైకి లేస్తుంది. చేప అనుకున్న వారు బయటికి వచ్చిన భారీ మొసలిని చూసి.. వామ్మో! చచ్చాంరా దేవుడా.. అనుకున్నారు. నిజంగా చేప అనుకుని దగ్గరికి వెళ్లుంటే పెద్ద ప్రమాదమే జరిగుండేది. మొత్తానికి ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది. నెటిజన్లు దీనిపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

‘‘నీకో బహుమతి ఇస్తా, ఊరిబయటకు వచ్చెయ్’’.. అంటూ ప్రియురాలిని పిలిచిన యువకుడు.. మాట్లాడుతూ మాట్లాడుతూ..





Updated Date - 2022-03-04T23:37:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising