ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

#SSMB30: మహేష్ బాబు తో దర్శకుడు సందీప్ వంగా

ABN, First Publish Date - 2022-11-24T16:44:28+05:30

సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) తన లైన్ అప్ సినిమాలని ఒక్కొక్కటి కంఫర్మ్ చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం #SSM28 సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా (Director Trivikram Srinivas) షూటింగ్ నడుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) తన లైన్ అప్ సినిమాలని ఒక్కొక్కటి కంఫర్మ్ చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం #SSM28 సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా (Director Trivikram Srinivas) షూటింగ్ నడుస్తోంది. దీని తరువాత టాప్ దర్శకుడు అయిన ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం లో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా వుంది. అయితే రాజమౌళి తరువాత ఎవరు అనేది కూడా మహేష్ బాబు తన అభిమానులకి క్లారిటీ ఇచ్చేసాడు అని తెలిసింది. రాజమౌళి తరువాత 'అర్జున్ రెడ్డి' తీసిన దర్శకుడు సందీప్ వంగా తో సినిమా ఉంటుంది అని అనుకుంటున్నారు. (After Rajamouli, Mahesh Babu is going to work with Sandeep Vanga of #ArjunReddy fame) అయితే ఈ సినిమా కి ఇంకో సర్ప్రైజ్ ఏంటి అంటే, పెద్ద ప్రొడక్షన్ సంస్థ అయిన గీత ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది తెలిసింది. (Geetha Arts owned by Allu Aravind is going to produce this film) అయితే ఇప్పుడు ఇది ఫైనల్ అయిందని కూడా తెలిసింది. సందీప్ వంగా మహేష్ బాబు ని కలుస్తూనే వున్నాడు, అలాగే గీత ఆర్ట్స్ కి సంబంధించి అల్లు అరవింద్ కూడా మహేష్ బాబు ని కొన్ని సార్లు కలిసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లోనే ఉండాలి అని అనుకున్నారు కానీ, అప్పుడు ఎందుకో కుదరలేదు, అందుకని అది ఆలా ఆలా ఇప్పుడు ఫైనల్ అయింది అని అంటున్నారు. ఇప్పుడు మహేష్ బాబు సినిమాలు లైన్ అప్ చూసుకుంటే అన్నీ భారీ బడ్జెట్ సినిమాలు, మంచి దర్శకులు వున్నారు. రాజమౌళి సినిమా ఎలాగు ఏడాది పైన పట్టొచ్చు మామూలుగా ఎంత త్వరగా తీసినా కూడా. అంటే సందీప్ వంగా మహేష్ బాబు తో సినిమా కోసం ఇంచుమించు రెండేళ్లు అయినా ఆగాలి మరి. కానీ కాంబినేషన్స్ అయితే అదిరాయి, మరి సినిమాలు ఎలా వుంటాయో చూడాలి మరి.

Updated Date - 2022-11-24T16:45:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising