ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ హేళనను సీరియస్‌గా తీసుకున్నాడు.. కొడుకు పెళ్లికి ఏకంగా హెలీకాఫ్టర్ తెచ్చాడు!

ABN, First Publish Date - 2022-02-20T15:58:50+05:30

తను గతంలో తన కొడుకుతో కలిసి హెలీకాఫ్టర్ బొమ్మతో ఆడుకుంటున్నాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతను గతంలో తన కొడుకుతో కలిసి హెలీకాఫ్టర్ బొమ్మతో ఆడుకుంటున్నాడు.. ఆ సమయంలో ఒక వ్యక్తి వచ్చి కొడుకు పెళ్లికి నిజమైన హెలీకాఫ్టర్ తీసుకురావాలని హేళనగా అన్నాడు.. ఆ హేళనను అతను సీరియస్‌గా తీసుకున్నాడు.. కొడుకు పెళ్లికి నిజంగానే హెలీకాఫ్టర్ బుక్ చేసి అందరికీ షాక్ ఇవ్వాలనుకున్నాడు.. అనుకున్నట్టే చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 


రాజస్తాన్‌లోని  కరౌలి జిల్లాలోని కామ్రీ గ్రామానికి చెందిన రాధేశ్యామ్ సైనీ గతంలో ఒక రోజు తన కొడుకుతో కలిసి హెలికాప్టర్‌​ బొమ్మతో ఆడుకుంటుండగా ఒక వ్యక్తి హేళన చేశాడు. సత్తా ఉంటే కొడుకు పెళ్లికి నిజమైన హెలికాప్టర్‌ని తీసుకురావాలని అన్నాడు. ఆ విషయాన్ని రాధేశ్యామ్ సీరియస్‌గా తీసుకున్నాడు. అనుకున్నట్టుగానే రూ.6 లక్షలు వెచ్చించి మరీ కొడుకు పెళ్లికి హెలీకాఫ్టర్‌ను రప్పించాడు. వివాహ మండపం నుంచి హెలీకాఫ్టర్‌లో వచ్చిన వధూవరులను చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా పేద కుటుంబానికి చెందిన వధువు ఖుష్బూ ఎంతో సంతోషపడింది. 

Updated Date - 2022-02-20T15:58:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising