ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంద్రధనుస్సు నిజస్వరూపం చూస్తే షాకవుతారు..

ABN, First Publish Date - 2022-07-03T16:42:44+05:30

మీరు ఎప్పుడైనా ఇంద్రధనస్సును చూసినట్లయితే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మీరు ఎప్పుడైనా ఇంద్రధనుస్సును చూసినట్లయితే అది అర్ధ వృత్తాకారంలో కనిపించివుంటుంది. అయితే నిజానికి ఇంద్రధనుస్సు పూర్తి గుండ్రంగా ఉంటుంది. కానీ అది మనకు కనిపించదు. ఇటీవల ట్విట్టర్‌లో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఇంద్రధనుస్సు పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. దీనిని చూసినవారంతా అద్భుతం అని అంటున్నారు. 


ఈ వీడియో వండర్ ఆఫ్ సైన్స్ అనే ఖాతా నుంచి షేర్ చేశారు. ఓ భవనంపై అంతస్తు నుంచి ఈ వీడియో తీశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 35 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. హౌ స్టఫ్ వర్క్స్ అనే వెబ్‌సైట్‌ తెలిపిన వివరాల ప్రకారం ఇంద్రధనుస్సు పూర్తి వృత్తాన్ని మనం చూడలేం. ఎందుకంటే అది పర్వతాల వెనుక దాక్కుంటుంది. ఈ కారణంగానే అది పూర్తిగా కనిపించదు. ఈ వైరల్ వీడియోలో చూసినట్లుగా మొత్తం ఇంద్రధనుస్సును చూడాలంటే అత్యంత ఎత్తు నుంచి చూడాలి.

Updated Date - 2022-07-03T16:42:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising