ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

husband Forced:భార్యకు పిల్లలు కలగడం లేదని భర్త ఏం చేశాడంటే...

ABN, First Publish Date - 2022-08-23T13:43:16+05:30

ఓ మాంత్రికుడి మాటలు నమ్మి భార్యను(wife) జలపాతం వద్దకు తీసుకువెళ్లి అక్కడ ఆమెతో బహిరంగంగా స్నానం(bath)...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయఘడ్ (మహారాష్ట్ర): ఓ మాంత్రికుడి మాటలు నమ్మి భార్యను(wife) జలపాతం వద్దకు తీసుకువెళ్లి అక్కడ ఆమెతో బహిరంగంగా స్నానం(bath) చేయించిన భర్త (husband)ఉదంతం మహారాష్ట్రలోని రాయఘడ జిల్లాలో(Raigad district) వెలుగుచూసింది. పూనా నగరానికి చెందిన భార్యభర్తలకు పెళ్లి అయి ఏళ్లు గడిచినా పిల్లలు పుట్టలేదు. దీంతో పిల్లల(children) కోసం భర్త ఓ మాంత్రికుడిని(mantrik) ఆశ్రయించాడు. మాంత్రికుడి సలహా మేర భర్త...భార్యను రాయఘడ జిల్లాలోని ఓ జలపాతం వద్దకు తీసుకువెళ్లాడు.జలపాతం(waterfall) వద్ద మాంత్రికుడు మంత్రాలు పఠిస్తుండగా భర్త బలవంతంగా(forced) భార్యతో అందరి ముందు బట్టలు విప్పించి స్నానం చేయించాడు. 


బహిరంగంగా స్నానం చేయించిన కార్యక్రమంలో అత్తమామలు కూడా పాల్గొన్నారు. ఈ దారుణ ఘటనపై పూణే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.జలపాతం వద్ద ప్రజల ముందే భార్యతో స్నానం చేయించడంలో భర్తతో పాటు అత్తమామలు, మాంత్రికుడు బలవంతం చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో భర్త, అత్తమామలు, మాంత్రికుడిపై పోలీసులు ఐపీసీ 498 తోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 


Updated Date - 2022-08-23T13:43:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising