ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నరకానికి మార్గం ఎక్కడుందో తెలుసా?

ABN, First Publish Date - 2022-04-17T09:24:16+05:30

అమెరికాలో కాలిఫోర్నియాకు తూర్పున ఉన్న బెరేసా సరస్సులో ప్రస్తుతం ఓ భారీ సుడిగుండమే ఏర్పడింది. దాని పేరే ‘పోర్టల్‌ టు హెల్‌ (నరకానికి మార్గం)’. ఇప్పుడు దాన్ని చూడటానికి వేలాదిమంది క్యూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 16: అమెరికాలో కాలిఫోర్నియాకు తూర్పున ఉన్న బెరేసా సరస్సులో ప్రస్తుతం ఓ భారీ సుడిగుండమే ఏర్పడింది. దాని పేరే ‘పోర్టల్‌ టు హెల్‌ (నరకానికి మార్గం)’. ఇప్పుడు దాన్ని చూడటానికి వేలాదిమంది క్యూ కడుతున్నారు. ఈ సుడిగుండం చూస్తే అచ్చం ‘దేవీపుత్రుడు’ సినిమాలో సముద్రం మధ్య సుడిగుండం ఏర్పడే సీన్‌లాగే అనిపిస్తుంది.


బెరేసా సరస్సు మీద నిర్మించిన ఓ పురాతన డ్యామ్‌ వర్షాలకు తరుచూ నిండుతూ ఉండేది. దీంతో ఎక్కువైన నీటిని అధికారులు వృథాగా విడిచేవారు. రిజర్వాయర్‌ మధ్యలో సొరంగాన్ని నిర్మించి, డ్యామ్‌లో నీటిమట్టం ఎక్కువైనప్పుడు దాని గుండా నీటిని సరఫరా చేయాలని అధికారులు భావించారు. 1950లో సరస్సు మధ్యలో భారీ సొరంగాన్ని నిర్మించారు. అవసరమైనప్పుడు తెరిచి నీటిని పంపించడం, మిగతా సమయాల్లో మూసివేసేలా ఈ నిర్మాణాన్ని చేపట్టారు. డ్యామ్‌ నిండటంతో తాజాగా దాన్ని మళ్లీ తెరిచారు. 

Updated Date - 2022-04-17T09:24:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising