ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళ అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులకు డౌట్.. ఆ తర్వాత ఆమె చేసే బిజినెస్ గురించి తెలిసి అవాక్కైన అధికారులు!

ABN, First Publish Date - 2022-02-21T21:56:56+05:30

పోలీసులు నేరస్థుల కోసం గాలిస్తూ ఉండగా వారికి ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో కనిపించింది. వెంటనే అధికారులు మహిళా కానిస్టేబుల్‌ను ఆమె దగ్గరు పంపించాడు. ఈ క్రమంలో సదరు మహిళ దగ్గర బయటప

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: పోలీసులు నేరస్థుల కోసం గాలిస్తూ ఉండగా వారికి ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో కనిపించింది. వెంటనే అధికారులు మహిళా కానిస్టేబుల్‌ను ఆమె దగ్గరు పంపించాడు. ఈ క్రమంలో సదరు మహిళ దగ్గర బయటపడ్డ పదార్థాలను చూసి అధికారులు షాకయ్యారు. ఇంటి ముందు కూర్చుని ఆమె చేస్తున్న బిజినెస్ ఎంటో గుర్తించి కంగుతిన్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



హర్యానాలోని కలనౌర్ ప్రాంతంలో కొందరు మత్తుపదార్థాలను విక్రయిస్తున్నారనే పక్కా సమాచారం స్థానిక పోలీసులకు అందింది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. నేరస్థులక కోసం గాలింపు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటి ముందు కూర్చున్న మహిళ.. పోలీసులను చూసి కంగారుపడింది. ఆమె వాలకం కాస్త తేడాగా ఉండటంతో అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే ఆమె వద్దకు ఓ మహిళ కానిస్టేబుల్‌ను పంపించి సర్చ్ చేయించారు. ఈ క్రమంలో ఆమె ధరించిన కోట్‌లో 13 గ్రాముల హెరాయిన్‌ను గుర్తించి అధికారులు షాకయ్యారు. ఇంటి ముందు కూర్చుని సదరు మహిళ మాదకద్రవ్యాలను విక్రయిస్తుందని తెలుసుకుని విస్తుపోయారు. అనంతరం వెంటనే అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు.. హెరాయిన్ ఎక్కడి నుంచి దిగుమతి అవుతుందనే కోణంలో సదరు మహిళను విచారిస్తున్నారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. 




Updated Date - 2022-02-21T21:56:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising